రోజుకు 5జీబి ఇంటర్నెట్, ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్

ఇంటర్నెట్‌తో పాటు ఉచిత కాల్స్, మెసేజెస్, మ్యూజిక్ ఇంకా మూవీస్ అందుబాటులో ఉంటాయి.

|

జియో పై ప్రకటించిన టారిఫ్ వార్‌లో భాగంగా భారతీ ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్‌ను పరిచయం చేసింది.

Read More : BSNLకు దశ తిరుగుతోందా, నెలలో 29 లక్షల కొత్త యూజర్లు

రోజుకు 5జీబి 4G/3G ఇంటర్నెట్

రోజుకు 5జీబి 4G/3G ఇంటర్నెట్

ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ యూజర్లు కొత్తగా పరిచయం చేసిన రూ.649 ప్లాన్‌ను ఎంపిక చేసుకోవటం ద్వారా రోజుకు 5జీబి 4G/3G ఇంటర్నెట్‌తో పాటు ఉచిత కాల్స్, మెసేజెస్, మ్యూజిక్ ఇంకా మూవీస్ అందుబాటులో ఉంటాయి.

రూ.499, రూ.799 ప్లాన్‌ల మధ్య

రూ.499, రూ.799 ప్లాన్‌ల మధ్య

ఇప్పటికే అందుబాటులో ఉన్న రూ.499, రూ.799 ప్లాన్‌ల మధ్య రూ.649 ప్లాన్‌ను ప్లాన్ ను ఎయిర్‌టెల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఇవే కాకుండా

ఇవే కాకుండా

తన పోస్ట్‌పెయిడ్ ఖతాదారుల కోసం రూ.1,199, రూ.1,599, రూ.1,999 రూ.2,999 ప్లాన్ లను కూడా ఎయిర్‌టెల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.

రోజుకు 40జీబి డేటా...
 

రోజుకు 40జీబి డేటా...

రూ.1,199 ప్లాన్‌లో భాగంగా రోజుకు 12జీబి, రూ.1,599 ప్లాన్‌లో భాగంగా రోజుకు 17జీబి, రూ.1,999 ప్లాన్‌లో భాగంగా రోజుకు 22జీబి, రూ.2,999 ప్లాన్‌లో భాగంగా రోజుకు 40జీబి డేటాను పొందే వీలుంటుంది.

రూ.498, రూ.648, రూ.899, రూ.1198

రూ.498, రూ.648, రూ.899, రూ.1198

ఎయిర్‌టెల్ ఇటీవల లాంచ్ చేసిన రూ.399 ప్లాన్‌కు తోడు రూ.498, రూ.648, రూ.899, రూ.1198 ప్లాన్‌లను కూడా మార్కెట్లో లాంచ్ చేసింది.

70 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2.5జీబి డేటా..

70 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2.5జీబి డేటా..

రూ.399 ప్లాన్‌లో భాగంగా 70 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ అలానే రోజుకు 1జీబి డేటా అందుబాటులో ఉంటుంది. రూ.498 ప్లాన్‌లో భాగంగా 70 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ అలానే రోజుకు 1.25జీబి డేటా అందుబాటులో ఉంటుంది. రూ.648 ప్లాన్‌లో భాగంగా 70 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ అలానే రోజుకు 1.5జీబి డేటా అందుబాటులో ఉంటుంది. రూ.899 ప్లాన్‌లో భాగంగా 70 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ అలానే రోజుకు 2జీబి డేటా అందుబాటులో ఉంటుంది. రూ.1198 ప్లాన్‌లో భాగంగా 70 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ అలానే రోజుకు 2.5జీబి డేటా అందుబాటులో ఉంటుంది.

వారికి 100జీబి ఉచిత డేటా..

వారికి 100జీబి ఉచిత డేటా..

తాజా అమెజాన్‌తో కదుర్చుకున్న ఒప్పందం నేపథ్యంలో రూ.3,999 వెచ్చించి అమెజాన్ ఫైర్ స్టిక్‌ను కొనుగోలు చేసే ఎయిర్‌టెల్ యూజర్లుకు బండిల్ ప్యాక్ క్రింద 100జీబి హై-స్పీడ్ డేటాను ఉచితంగా అందిస్తున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.

మరిన్ని ఆసక్తికర కధనాలు

మరిన్ని ఆసక్తికర కధనాలు

ఆండ్రాయిడ్ ఫోన్‌లో వీడియోలను ట్రిమ్ చేయటం ఎలా..?ఆండ్రాయిడ్ ఫోన్‌లో వీడియోలను ట్రిమ్ చేయటం ఎలా..?

జియో బ్యాలెన్స్ చెక్ చేయడం ఎలా..?జియో బ్యాలెన్స్ చెక్ చేయడం ఎలా..?

స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌‌షాట్‌ తీసుకోవటం ఎలా..?స్మార్ట్‌ఫోన్‌లలో స్ర్కీన్‌‌షాట్‌ తీసుకోవటం ఎలా..?

ఫేస్‌బుక్ ఓపెన్ చేయగానే వీడియోలు వాటంతటకవే ప్లే అయిపోతున్నాయా..?ఫేస్‌బుక్ ఓపెన్ చేయగానే వీడియోలు వాటంతటకవే ప్లే అయిపోతున్నాయా..?

 

Best Mobiles in India

English summary
Airtel introduces Rs.649 plan for postpaid users. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X