రూ.145కే నెలంతా కాల్స్, 14జీబి డేటా
28 రోజుల ఆఫర్ పిరియడ్‌లో దేశంలో ఏ నెట్‌వర్క్‌కు అయినా కాల్స్ చేసుకోవచ్చు.
రిలయన్స్ జియోను టార్గెట్ చేస్తూ భారతీ ఎయిర్‌టెల్ తాజాగా మరో టారిఫ్ ప్లాన్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్ రూ.145 పెట్టి రీఛార్జ్ చేసుకోవటం ద్వారా 14జీబి 4జీ డేటాతో పాటు 28 రోజులు ఎయిర్‌టెల్ టు ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ కాల్స్ అందుబాటులో ఉంటాయి.
గూగుల్ కొత్త ఫోన్ ఇదేనా..?

ఈ ప్లాన్‌లో భాగంగా వర్తించే 14జీబి 4జీబి డేటాను రోజుకు 500 ఎంబి చొప్పున 28 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఎయిర్‌టెల్ అందిస్తోన్న మరో టారిఫ్ ప్లాన్‌లో భాగంగా రూ.348 పెట్టి రీఛార్జ్ చేసుకోవటం ద్వారా 14జీబి డేటాతో పాటు నెల మొత్తం వాయిస్ కాల్స్ చేసుకునే వీలుంటుంది.
హడలెత్తిస్తున్న స్టోన్‌డ్రిల్ వైరస్

ఈ 28 రోజుల ఆఫర్ పిరియడ్‌లో దేశంలో ఏ నెట్‌వర్క్‌కు అయినా కాల్స్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ చందాదారులు MyAirtel యాప్‌లోకి వెళ్లి "Best Offers" మెనూలో ఈ కొత్త ప్లాన్‌లను పొందవచ్చు.
బీఎస్ఎన్ఎల్ 100జీబి ఆఫర్


Click it and Unblock the Notifications








