Just In
- 2 hrs ago
OnePlus రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు: వన్‌ప్లస్ 8T, నార్డ్ & టీవీలను కొనడానికి సరైన సమయం...
- 5 hrs ago
Flipkart Big Saving Days saleలో రియల్‌మి C12 4GB ర్యామ్ కొత్త వెర్షన్ మొదటి సేల్!! సూపర్ ఆఫర్స్..
- 7 hrs ago
Signal యాప్ ను ల్యాప్‌టాప్ లేదా PCలో యాక్సిస్ చేయడం ఎలా??
- 8 hrs ago
Amazon Great Republic Day Saleలో ఈ ఫోన్ల మీద ఆఫర్లే ఆఫర్లు...
Don't Miss
- News
ఎమ్మెల్యే రోజా ప్రోటోకాల్ వివాదం .. స్పందించిన మంత్రులు నారాయణ స్వామి,ధర్మాన.. ఏమన్నారంటే
- Sports
India vs Australia: ఈ విజయం కుర్రాళ్లదే!
- Finance
రెండ్రోజుల నష్టం ఒక్కరోజులో: సెన్సెక్స్ 834 పాయింట్లు జంప్: రిలయన్స్ సహా హెవీవెయిట్స్ అదుర్స్
- Lifestyle
అల్లం తేనెలో నానబెట్టి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!
- Movies
ఇంకా మోనాల్ అఖిల్ ట్రాక్‌ను వదలరా?.. యాంకర్ సుమ కూడా అంతే
- Automobiles
డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Airtel, Jio, Vi, BSNL టెలికాం ఆపరేటర్లు రూ.500లోపు అందిస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే!!!
ఇండియాలో గల టెలికాం ఆపరేటర్లు ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఐడియా(Vi), మరియు బిఎస్ఎన్ఎల్ సంస్థలు ప్రస్తుతం తన వినియోగదారులకు అనేక అపరిమిత డేటా మరియు అపరిమిత వాయిస్ బెనిఫిట్స్ ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తున్నారు. అందువల్ల వాటిలో ఉత్తమమైనదాన్ని ఎన్నుకోవడం కొద్దిగా కష్టమవుతుంది. టెల్కోస్ అన్ని కూడా రూ.500 లోపు అన్ లిమిటెడ్ ప్రయోజనాలతో అందించే సరసమైన ప్రీపెయిడ్ ప్లాన్ల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

బిఎస్ఎన్ఎల్ STV_247 అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్
రూ .500 లోపు ధరలో బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఉత్తమమైన అపరిమిత ప్రీపెయిడ్ ప్లాన్లలో ఒకటి STV_247 ప్లాన్. ఈ ప్లాన్ రోజువారీ 3GB ఫెయిర్-యూజ్-పాలసీ (FUP) డేటాతో పాటు అపరిమిత కాలింగ్ (ప్రతిరోజూ 250 నిమిషాల వరకు), మరియు రోజుకు 100 SMSల ప్రయోజనాలను అందిస్తుంది. FUP డేటాను వినియోగించిన తరువాత డేటా స్పీడ్ 80 Kbps కి పడిపోతుంది. ఇంకా ఈ ప్లాన్ తో వినియోగదారులు ఈరోస్ నౌ మరియు బిఎస్ఎన్ఎల్ ట్యూన్స్ యొక్క సభ్యత్వాన్ని ఉచితంగా పొందుతారు. ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ సమయం 40 రోజులు మాత్రమే.
Also Read: భారీ ఆఫర్లతో రానున్న Flipkart అమ్మకాలు ఇవే ! మొదలయ్యే తేదీలు చూడండి.

రూ .500 లోపు ఎయిర్టెల్ బెస్ట్ అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ రూ.449
ఎయిర్టెల్ నుండి మీరు టెల్కో నుండి రూ .500 లోపు పొందగల ఉత్తమ అపరిమిత ప్రీపెయిడ్ ప్లాన్ రూ.449 ప్లాన్. ఇది 2GB రోజువారీ FUP డేటా మరియు రోజుకు 100 SMSలతో పాటు భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది 56 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది. ఇది ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, షా అకాడమీ నుండి 1 ఇయర్ ఉచిత కోర్సు, వింక్ మ్యూజిక్ వంటి అనేక ఓవర్-ది-టాప్ (OTT)లకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.

రూ .500 లోపు జియో బెస్ట్ రూ.444 అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్
రూ .500 లోపు ధరలో రిలయన్స్ జియో నుండి వినియోగదారులుఎంచుకొనే ఉత్తమమైన అపరిమిత ప్రీపెయిడ్ ప్లాన్ లలో రూ.444 ప్లాన్ మొదటి స్థానంలో ఉంది. ఈ ప్లాన్ 56 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఇది వినియోగదారులకు 2GB రోజువారీ FUP డేటా, రోజుకు 100 SMS లతో పాటు అపరిమిత జియో టు జియో కాలింగ్ మరియు 2,000 FUP నిమిషాల నాన్-జియో కాలింగ్ ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్లాన్ తో వినియోగదారులకు జియో యొక్క అన్ని యాప్ లకు కాంప్లిమెంటరీ యాక్సిస్ ను ఉచితంగా పొందుతారు.

రూ .500 లోపు Vi బెస్ట్ రూ.449 అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్
Vi టెలికాం ఆపరేటర్ నుండి రూ .500 లోపు ధర వద్ద వస్తున్న రూ.449 ప్లాన్ వినియోగదారులకు ఉత్తమమైన అపరిమిత ప్రయోజనాలను అందిస్తున్నది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు ‘డబుల్ డేటా' ఆఫర్ కారణంగా రోజువారీ 4GB FUP డేటాను పొందుతారు. అలాగే ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను అందిస్తుంది. ఇంకా ఈ ప్లాన్‌తో వినియోగదారులు Vi నుండి లభించే ‘వీకెండ్ డేటా రోల్ఓవర్' ఆఫర్ యొక్క ప్రయోజనాన్ని కూడా పొందుతారు. ఈ ప్లాన్ తో Vi మూవీస్ & టివి యొక్క OTT ప్రయోజనంను ఉచితంగా పొందవచ్చు.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190