Just In
- 1 hr ago
ఆండ్రాయిడ్ & ఆపిల్ ఫోన్లను హ్యాక్ చేసే కొత్త Spyware ! జాగ్రత్త...హెచ్చరించిన గూగుల్
- 3 hrs ago
భారత మార్కెట్లోకి HP Omen సిరీస్ ల్యాప్‌టాప్‌ల విడుదల!
- 5 hrs ago
BSNL బెస్ట్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు!! ప్రైవేట్ టెల్కోలకు దీటుగా....
- 6 hrs ago
రూ.15వేల లోపు 6000mAh బ్యాటరీ మొబైల్స్.. ఓ లుక్కేయండి!
Don't Miss
- News
Girls: అమ్మాయిలతో తిక్కచేష్టలు, ఫోన్ నెంబర్లు కావాలని ?, 9 ఏళ్లకు దూలతీరిపోయింది, జైల్లో !
- Lifestyle
బుధుడు శుక్రుని కలయిక వల్ల ఈ 6 రాశుల వారికి అమోఘం కాబోతుంది.. మరి మీ రాశి ఇక్కడ ఉందా..
- Finance
Ola: ఆ వ్యాపారాలను బంద్ చేస్తున్న ఓలా.. 50 కోట్ల మంది భారతీయుల కోసం..
- Sports
Srilanka Test Squad: పనిలో పనిగా ఆసీస్ మీద టెస్ట్ సిరీస్ గెలిచేద్దామని పటిష్ట టీంను ప్రకటించిన శ్రీలంక
- Movies
మహేశ్ - రాజమౌళి ప్రాజెక్టుపై షాకింగ్ న్యూస్: అంత కాలం వెయిట్ చేయాల్సిందేనా!
- Automobiles
కార్తిక్ ఆర్యన్: ఖరీదైన గిఫ్ట్ పొందాడు.. భారదేశంలోనే ఫస్ట్ ఓనర్ అయిపోయాడు
- Travel
ట్రెక్కింగ్ ప్రియుల స్వర్గధామం.. జీవ్‌ధన్ ఫోర్ట్!
Airtel, Jio, Vi టెల్కోలు ప్రీపెయిడ్ టారిఫ్‌లను మరోసారి పెంచనున్నాయి!!
భారతదేశంలోని ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియా(Vi) మరియు భారతి ఎయిర్టెల్ ఈ సంవత్సరం 2022 దీపావళి నాటికి తమ యొక్క ప్రీపెయిడ్ టారిఫ్‌లను 10% నుండి 12% వరకు పెంచవచ్చు అని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. అంటే 2022 అక్టోబర్ లేదా నవంబర్ నాటికి టారిఫ్ పెంపు పొందే అవకాశం రావచ్చు. ఈ టారిఫ్ పెంపుతో ఒక్కో వినియోగదారుడి మీద సగటు ఆదాయం (ARPU) మరో 10% పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. US ఈక్విటీ రీసెర్చ్ సంస్థ విలియం ఓ నీల్ & కో యొక్క భారతీయ యూనిట్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ మయూరేష్ జోషి మాట్లాడుతూ టెల్కోలు మరో 10%-12% ప్రీపెయిడ్ టారిఫ్ పెంపునకు వెళతాయని చెప్పారు. భారతి ఎయిర్టెల్, జియో మరియు Vi యొక్క ARPU వరుసగా రూ.200, రూ.185 మరియు రూ.135 వద్దకు పెరిగే అవకాశం ఉంది.

ఎయిర్టెల్, జియో & Vi కస్టమర్ల చేరికలు
భారతీ ఎయిర్టెల్ మరియు రిలయన్స్ జియో సంస్థలకు దేశవ్యాప్తంగా బలమైన 4G నెట్వర్క్ ఉన్నందున FY23లో ఎక్కువ మంది కస్టమర్లను జోడించే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. బయట ఉన్న పెట్టుబడిదారుల ద్వారా నిధులను సేకరించేందుకు టెల్కో కష్టపడుతున్నందున చందాదారుల చేరికలో Vi యొక్క పనితీరు ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నారు.
ఆపిల్ బ్రాండ్ ఫోన్లు Q1 2022లో అధికంగా అమ్ముడైన జాబితాలో మూడు ఉన్నాయి...

టారిఫ్ పెంపు తరువాత భారతీ ఎయిర్టెల్ తన యొక్క ప్రీపెయిడ్ ప్లాన్ల ARPU ప్రారంభ ధర రూ.200 లక్ష్యంను చేరుకోవడానికి అనుమతిస్తుంది. కానీ మీడియం-టు-లాంగ్ రన్లో ఎయిర్టెల్ దాని ARPU రూ.300 స్థాయిని అధిగమించాలని కోరుకుంటోంది. దీని అర్థం రాబోయే రోజులలో మరిన్ని ధరల పెంపుదలలను చూడబోతున్నాం.

వోడాఫోన్ ఐడియా కూడా తన యొక్క టారిఫ్ పెంపు వ్యూహంలో ఎయిర్‌టెల్‌ను అనుసరిస్తుందని భావిస్తున్నారు. ఎయిర్టెల్ ఎంత మొత్తంలో టారిఫ్‌లను పెంచుతుందో అంతే మొత్తంతో Vi టెల్కో కూడా పెంచే ప్రయత్నాలను చేస్తోంది. ఈ సంవత్సరం మరో ధరల పెంపు తర్వాత కూడా Vi యొక్క ARPU రూ.150ను దాటకపోవచ్చు. ఇది కంపెనీ పెట్టుబడిదారులకు ఆందోళన కలిగించే విషయం. టెల్కో యొక్క 2G కస్టమర్లు వారి యొక్క ఆదాయాలను దెబ్బతీస్తున్నారు. మరింత ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడానికి మరియు మెరుగైన ఆదాయాల కోసం Vi లెగసీ నెట్వర్క్ వినియోగదారులను దాని 4G సేవలకు అప్‌గ్రేడ్ చేయడానికి పుష్ చేయాలి.

ఎయిర్టెల్ తన యొక్క వినియోగదారులకు ఊహించని బహుమతిగా ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఇటీవల రెండు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. అది కూడా ఒక నెల పూర్తి చెల్లుబాటుతో. టెల్కో యొక్క కొత్త ప్లాన్లు రెగ్యులేటర్ TRAI యొక్క ఆర్డర్‌కు అనుగుణంగా వస్తుంది. దీని ప్రకారం ప్రతి సర్వీస్ ప్రొవైడర్ ప్రతి నెలా అదే తేదీన రీఛార్జ్ చేసుకోవడానికి వీలుగా ప్రీపెయిడ్ ప్లాన్లను కలిగి ఉండాలి. ఎయిర్టెల్ యొక్క ప్రత్యర్థి జియో కూడా ఇటీవల రూ.296 మరియు రూ.259 ధర వద్ద 1-నెల పూర్తి వాలిడిటీతో వచ్చే రెండు ప్లాన్లను ప్రవేశపెట్టింది. మరోవైపు వోడాఫోన్ ఐడియా లేదా Vi కూడా నెలవారీ చెల్లుబాటుతో రూ.337 మరియు రూ.327 వద్ద రెండు ప్లాన్లను అందిస్తోంది.
-
54,535
-
1,19,900
-
54,999
-
86,999
-
49,975
-
49,990
-
20,999
-
1,04,999
-
44,999
-
64,999
-
20,699
-
49,999
-
11,499
-
54,999
-
7,999
-
8,980
-
17,091
-
10,999
-
34,999
-
39,600
-
25,750
-
33,590
-
27,760
-
44,425
-
13,780
-
1,25,000
-
45,990
-
1,35,000
-
82,999
-
17,999