Home
News

5 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను మార్కెట్లోకి లాంచ్ చేసిన Airtel

దేశీయ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తాజాగా 5 వేర్వేరు సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జి‌లను ప్రవేశపెట్టింది.

దేశీయ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తాజాగా 5 వేర్వేరు సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జి‌లను ప్రవేశపెట్టింది. అయితే ఇవి ఎయిర్టెల్ నెట్వర్క్‌లో కొత్తగా జాయిన్ అయ్యే వారికి మాత్రమే వర్తిస్తాయి.178, 229, 344, 495, 559 విలువ కలిగిన ఈ రీఛార్జ్‌ల ద్వారా మొబైల్ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, SMS ప్రయోజనాలు అందించబడతాయి. వీటిని My Airtel మొబైల్ అప్లికేషన్ ద్వారా గానీ, ఎయిర్టెల్ వెబ్ సైట్ ద్వారా గానీ, లేదా కొత్తగా సింకార్డు తీసుకున్న రిటైల్ ఔట్‌లెట్ ద్వారా గానీ రీఛార్జ్ చేసుకోవచ్చు.

FRC 178  రీఛార్జి ద్వారా....

FRC 178 రీఛార్జి ద్వారా....

FRC 178 రీఛార్జి ద్వారా 28 రోజుల పాటు రోజుకి 1GB చొప్పున మొబైల్ డేటా తో పాటు అపరిమితమైన లోకల్, ఎస్.టి.డి, రోమింగ్ కాల్స్, ప్రతీరోజూ 100 SMSలు ఇవ్వబడతాయి.

FRC 229 రీఛార్జి  ద్వారా.....

FRC 229 రీఛార్జి ద్వారా.....

FRC 229 రీఛార్జి ద్వారా 28 రోజుల పాటు రోజుకి 1.4 GB మొబైల్ డేటా, అపరిమితమైన కాల్స్, రోజుకి 100 SMSలు లభిస్తాయి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇప్పటికే Airtel ప్రీపెయిడ్ సేవలు పొందుతున్న వినియోగదారులకు ఈ కొత్త FRC 178 ద్వారా లభించే ప్రయోజనాలు కేవలం 149 రూపాయలకీ, అలాగే FRC229 ద్వారా లభించే ప్రయోజనాలు కేవలం 199 రూపాయలకు లభిస్తాయి.

344 రూపాయల ఫస్ట్ రీఛార్జ్ విషయానికొస్తే.....

344 రూపాయల ఫస్ట్ రీఛార్జ్ విషయానికొస్తే.....

ఇక 344 రూపాయల ఫస్ట్ రీఛార్జ్ విషయానికొస్తే, 28 రోజుల పాటు రోజుకి 2GB మొబైల్ డేటా తో పాటు అపరిమితమైన కాల్స్, రోజుకి 100 SMSలు ఇవ్వబడతాయి .

FRC 495 రీఛార్జి ద్వారా....

FRC 495 రీఛార్జి ద్వారా....

FRC 495 రీఛార్జి ద్వారా రోజుకి 1.4 GB మొబైల్ డేటా తో పాటు, అపరిమితమైన లోకల్, ఎస్.టి.డి, రోమింగ్ కాల్స్ తో పాటు, రోజుకి 100 చొప్పున SMSలు వరుసగా 84 రోజుల పాటు ఇవ్వబడతాయి.

 FRC 559 రీఛార్జి ద్వారా....

FRC 559 రీఛార్జి ద్వారా....

FRC 559 రీఛార్జి ద్వారా రోజుకి 1.4 GB మొబైల్ డేటా తో పాటు, అపరిమితమైన లోకల్, ఎస్.టి.డి, రోమింగ్ కాల్స్ తో పాటు, రోజుకి 100 చొప్పున SMSలు 90 రోజుల పాటు ఇవ్వబడతాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel Launches 5 Recharges for First-Time Subscribers, Offers Up to 126GB Data.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X