బ్లాక్‌బెర్రీ కస్టమర్లకు ఎయిర్‌టెల్ ఆఫర్!!!

Posted By: Prashanth

బ్లాక్‌బెర్రీ కస్టమర్లకు ఎయిర్‌టెల్ ఆఫర్!!!

 

భారతీ ఎయిర్‌టెల్ కంపెనీ, బ్లాక్‌బెర్రీ మొబైల్ ఫోన్లు వాడుతున్న తమ వినియోగదారులకు బిబిఎం ప్లాన్ పేరుతో నెలకు రూ.129 అద్దెతో కూడిన ప్లాన్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. ఈ ప్లాన్ పోస్ట్‌పెయిడ్ మొబైల్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. 300 లోకల్ కాల్స్, అన్‌లిమిటెడ్ బ్లాక్‌బెర్రీ మెసంజర్, నేషనల్ ఎస్‌ఎంఎస్ సౌకర్యాన్ని ఈ ప్లాన్ కింద పొందుతారని ఎయిర్‌టెల్ కంపెనీ తెలిపింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot