కార్గిల్‌లో ఎయిర్‌టెల్ సర్వీస్‌లు ప్రారంభం

ఎయిర్‌టెల్ కమ్యూనికేషన్ సేవలు స్థానిక వినియోగదారులతో పాటు పర్యాటకులకు మరింత లబ్ధి చేకూర్చనున్నాయి. జమ్మూ పరిధిలోని శ్రీనగర్‌లో ఎయిర్‌టెల్ 3జీ సేవలు 2011లో ప్రారంభమయ్యాయి. కార్గిల్ ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ తొలిగా మొబెల్ నెట్‌వర్క్ సేవలను ప్రారంభించింది. అయితే వాటిని సరిగ్గా అందించలేకపోవటంతో పలు విమర్శలను ఎదుర్కొంది. తమ నెట్‌వర్క్ సేవలను మరింత పటిష్టపరుచుకునే క్రమంలో మూడు సరికొత్త టవర్‌లను బీఎస్ఎన్ఎల్ కార్గిల్ ప్రాంతంలో తాజాగా ఏర్పాటు చేసింది.
Comments
Best Mobiles in India
Story first
published: Wednesday, February 6, 2013, 8:34 [IST]


Click it and Unblock the Notifications








