Home
News

ఎయిర్‌టెల్‌ కొత్త రూ.289 ప్లాన్ తో అపరిమిత వాయిస్‌ కాల్స్‌ చేసుకోండి....

టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌, తన ప్రత్యర్థి వోడాఫోన్-ఐడియా కు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే ఉంది.వోడాఫోన్-ఐడియా కు పోటీగా మరో సరికొత్త ప్లాన్‌తో కస్టమర్ల ముందుకు వచ్చింది ఎయిర్‌టెల్‌.

టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌, తన ప్రత్యర్థి వోడాఫోన్-ఐడియా కు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తూనే ఉంది.వోడాఫోన్-ఐడియా కు పోటీగా మరో సరికొత్త ప్లాన్‌తో కస్టమర్ల ముందుకు వచ్చింది ఎయిర్‌టెల్‌. 289 రూపాయలతో ప్రీపెయిడ్‌ కస్టమర్లకు ఈ ప్లాన్‌ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సర్కిళ్లకు ఈ ఆఫర్‌ ప్రయోజనాలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ప్లాన్‌పై ఎలాంటి ప్రయోజనాలను ఎయిర్‌టెల్‌ అందిస్తుందంటే...

రూ.289 ప్లాన్...

రూ.289 ప్లాన్...

రూ.289తో రీఛార్జ్‌ చేసుకున్న వారికి దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. రోజూ 1జీబీ డేటాను, 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 48 రోజులు.

వోడాఫోన్ రూ. 279 ప్లాన్...

వోడాఫోన్ రూ. 279 ప్లాన్...

వోడాఫోన్ రూ.279తో రీఛార్జ్‌ చేసుకున్న వారికి దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు, 100 ఎస్‌ఎంఎస్‌లను పంపించుకోవచ్చు . అయితే ఈ ప్లాన్ లో కేవలం 4జిబి మాత్రమే వస్తుంది.ఈ ప్లాన్‌ వాలిడిటీ 84 రోజులు.

ఐడియా రూ.295 ప్లాన్

ఐడియా రూ.295 ప్లాన్

ఐడియా రూ.295తో రీఛార్జ్‌ చేసుకున్న వారికి దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్‌ కాల్స్‌ చేసుకోవచ్చు, 100 ఎస్‌ఎంఎస్‌లను పంపించుకోవచ్చు . అయితే ఈ ప్లాన్ లో కేవలం 5జిబి మాత్రమే వస్తుంది.ఈ ప్లాన్‌ వాలిడిటీ 42 రోజులు.

ఎయిర్‌టెల్‌  రూ.419 ప్లాన్...

ఎయిర్‌టెల్‌ రూ.419 ప్లాన్...

ఎయిర్‌టెల్‌ రీసెంట్ గా రూ.419 ప్లాన్ ను లాంచ్ చేసింది.ఈ ప్లాన్ ను రీఛార్జి చేసుకున్న యూజర్ కి అపరిమిత వాయిస్‌ కాల్స్‌ తో పాటు
రోజూ 1.4జీబీ 4జి డేటాను, 100 ఎస్‌ఎంఎస్‌లను అందిస్తోంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 70 రోజులు.

ఎయిర్‌టెల్‌ vs జియో

ఎయిర్‌టెల్‌ vs జియో

ఎయిర్‌టెల్‌ ఈ రూ.419 ప్లాన్ ను జియో యొక్క రూ.398 ప్లాన్ కు పోటీగా విడుదల చేసింది. ఈ జియో రూ.398 ప్లాన్ రీఛార్జి చేసుకున్న యూజర్ కి రోజుకి 2 జిబి డేటా తోపాటు అపరిమిత కాల్స్ లభిస్తాయి. ఈ ప్లాన్ యొక్క వాలిడిటీ 70 రోజులు.

 

 

Best Mobiles in India

English summary
Airtel launches Rs 289 plan to offer unlimited voice calling benefits for 48 days.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X