Home
News

Airtel కొత్త ప్లాన్ గురించి తెలుసుకున్నారా..?

దేశీయ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ రూ.289కి మరో నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.

దేశీయ రంగంలో దూసుకుపోతున్న దిగ్గజ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ రూ.289కి మరో నూతన ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ను రీచార్జి చేసుకునే కస్టమర్లకు రోజుకు 1జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 48 రోజులుగా నిర్ణయించారు. కాగా ఎయిర్‌టెల్‌లో రూ.299కి మరో ప్లాన్ అందుబాటులో ఉంది. ఇందులో కస్టమర్లకు రోజుకు 1.4 జీబీ డేటా లభిస్తుంది. మిగిలిన బెనిఫిట్స్ అలాగే వస్తాయి. ఇక ఈ ప్లాన్ వాలిడిటీ 42 రోజులుగా ఉంది. దీంతో పాటు బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్లపై ఓ లుక్కేయండి.

 జియో

జియో

రూ. 149 ప్లాన్ : రోజుకు 1.5 జిబి 4జీ డేటా తో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే
రూ.198 ప్లాన్ : రోజుకు 2 జిబి 4జీ డేటా తో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే
రూ.299 ప్లాన్ : రోజుకు 3 జిబి 4జీ డేటా తో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే

ఎయిర్టెల్

ఎయిర్టెల్

రూ.199 ప్లాన్ : రోజుకు 1.4జిబి 4జీ డేటాతో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే

వోడాఫోన్

వోడాఫోన్

రూ.300లో లభించే వోడాఫోన్ బెస్ట్ 4జి ప్రీపెయిడ్ ప్లాన్స్
రూ.255 ప్లాన్ : రోజుకు 2 జిబి 4జీ డేటాతో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే
రూ. 199 ప్లాన్ : రోజుకు 1.4 జిబి 4జీ డేటా తో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమేరూ.255 ప్లాన్ : రోజుకు 2 జిబి 4జీ డేటాతో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే
రూ. 199 ప్లాన్ : రోజుకు 1.4 జిబి 4జీ డేటా తో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే

Best Mobiles in India

English summary
Airtel launches Rs 289 prepaid plan with unlimited voice calls, 1GB data more news at Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X