Airtel యుఎస్‌ఎస్‌డి కోడ్స్ లిస్ట్ ఇదిగో
Airtel పోస్ట్‌పెయిడ్ లేదా ప్రీపెయిడ్ కనెక్షన్ వాడుతున్నారా..? ఏ ప్లాన్‌లో ఉన్నారు
Airtel పోస్ట్‌పెయిడ్ లేదా ప్రీపెయిడ్ కనెక్షన్ వాడుతున్నారా..? ఏ ప్లాన్‌లో ఉన్నారు, డేటా, కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు బ్యాలెన్స్ ఎంత ఉన్నాయి..? సర్వీస్‌లు ఏమేం యాక్టివ్‌లో ఉన్నాయి..? తదితర వివరాలను తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీ కోసమే Airtel యూఎస్‌ఎస్‌డీ కోడ్స్ లిస్ట్‌ను కింద ఇవ్వడం జరిగింది. వాటితో మీ కనెక్షన్ ప్లాన్ వివరాలు, బ్యాలెన్స్, సర్వీస్ యాక్టివేషన్, డీ యాక్టివేషన్ వంటి సమాచారం తెలుసుకోవచ్చు.

కోడ్ 1
అకౌంట్ బ్యాలన్స్ చెక్ కోడ్
*121# OR *111# OR *121*1#

కోడ్ 2
మీ మొబైల్ నంబర్ తెలుసుకోవాలంటే
*282# OR *111#

కోడ్ 3
3జీ ఇంటర్నెట్ బ్యాలన్స్ తెలుసుకోవాలంటే
Dial *121# and Proceed to 6

కోడ్ 4
స్పెషల్ ఆఫర్ల కోసం
Dial *121# and Proceed to 3 or 4

కోడ్ 5
లోన్ కావాలంటే,ట్రాన్స్ ఫర్ చేయాలంటే
*141#


Click it and Unblock the Notifications








