Home
News

ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్‌తో ఏడాది పాటు Amazon Prime ఉచితం

ప్రయివేటు రంగ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో భారీ మార్పుచేర్పులను చేసింది.

ప్రయివేటు రంగ టెలికం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లలో భారీ మార్పుచేర్పులను చేసింది. ఈ ఛేంజెస్‌లో భాగంగా రూ.399 ప్లాన్‌ను ఆప్ట్ చేసుకునే సబ్‌స్ర్కైబర్లకు కూడా రూ.999 ఖరీదు చేసే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుంది. ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ యూజర్లు రూ.399 ప్లాన్‌ను సెలక్ట్ చేసుకోవటం ద్వారా నెలకు 20జీబి 3G/4G డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. ఇదే సమయంలో Wynk మ్యూజిక్ సబ్‌స్ర్కిప్షన్‌తో పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు రూ.499, రూ.649, రూ.799, రూ.1199 ప్లాన్‌ల పై కూడా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితంగా లభిస్తుంది.

రూ.499 ప్లాన్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకున్నట్లయితే..

రూ.499 ప్లాన్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకున్నట్లయితే..

ఎయిర్‌టెల్ రూ.499 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను ఆప్ట్ చేసుకోవటం ద్వారా నెలకు 75జీబి 3G/4G డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. ఇదే సమయంలో Wynk మ్యూజిక్ సబ్‌స్ర్కిప్షన్‌తో పాటు ఎయిర్‌టెల్ టీవీ, హ్యాండ్‌సెట్ ప్రొటెక్షన్ బెనిఫిట్స్ ఇంకా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ వారికి లభిస్తుంది.

 

 

రూ.699 ప్లాన్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకున్నట్లయితే..

రూ.699 ప్లాన్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకున్నట్లయితే..

ఎయిర్‌టెల్ రూ.649 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను ఆప్ట్ చేసుకోవటం ద్వారా నెలకు 90జీబి 3G/4G డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. ఇదే సమయంలో Wynk మ్యూజిక్ సబ్‌స్ర్కిప్షన్‌తో పాటు ఎయిర్‌టెల్ టీవీ, హ్యాండ్‌సెట్ ప్రొటెక్షన్ బెనిఫిట్స్ ఇంకా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ వారికి లభిస్తుంది. ఈ ప్లాన్‌ను రెండు కనెక్షన్‌లకు ఉపయోగించుకోవచ్చు.

రూ.799 ప్లాన్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకున్నట్లయితే..

రూ.799 ప్లాన్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకున్నట్లయితే..

ఎయిర్‌టెల్ రూ.799 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను ఆప్ట్ చేసుకోవటం ద్వారా నెలకు 100జీబి 3G/4G డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. ఇదే సమయంలో Wynk మ్యూజిక్ సబ్‌స్ర్కిప్షన్‌తో పాటు ఎయిర్‌టెల్ టీవీ, హ్యాండ్‌సెట్ ప్రొటెక్షన్ బెనిఫిట్స్ ఇంకా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ వారికి లభిస్తుంది. ఈ ప్లాన్‌ను రెండు కనెక్షన్‌లకు ఉపయోగించుకోవచ్చు.

 

 

రూ.1199 ప్లాన్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకున్నట్లయితే..

రూ.1199 ప్లాన్‌ను సబ్‌స్ర్కైబ్ చేసుకున్నట్లయితే..

ఎయిర్‌టెల్ రూ.1199 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను ఆప్ట్ చేసుకోవటం ద్వారా నెలకు 120జీబి 3G/4G డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. ఇదే సమయంలో Wynk మ్యూజిక్ సబ్‌స్ర్కిప్షన్‌తో పాటు ఎయిర్‌టెల్ టీవీ, హ్యాండ్‌సెట్ ప్రొటెక్షన్ బెనిఫిట్స్ ఇంకా అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ వారికి లభిస్తుంది. ఈ ప్లాన్‌ను రెండు కనెక్షన్‌లకు ఉపయోగించుకోవచ్చు.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel now offers 1 year Amazon Prime subscription to postpaid users at Rs 399.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X