Home
News

రూ.100కే 10జీబి 4జీ డేటా

రిలయన్స్ జియో మేజర్ అనౌన్స్‌మెంట్స్ తరువాత ఈ ఆఫర్ వెలుగులోకి రావటం ఆసక్తినిరేపుతోంది.

By Sivanjaneyulu Bommu

రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్‌టెల్ మరో సంచలన ఆఫర్‌ను లాంచ్ చేసినట్లు సమాచారం. కేవలం పోస్ట్‌పెయిడ్ చందాదారులకు మాత్రమే వర్తించే ఈ ఆఫర్‌లో భాగంగా 10జీబి 3G లేదా 4G డేటాను కేవలం రూ.100కే ఎయిర్‌టెల్ అందిస్తోందట.

2000జీబి స్టోరేజ్ కెపాసిటీతో ఎల్‌జీ ఫోన్, రూ.13,990కే

ఎయిర్‌టెల్ ఆఫర్స్

రిలయన్స్ జియో మేజర్ అనౌన్స్‌మెంట్స్ తరువాత ఈ ఆఫర్ వెలుగులోకి రావటం ఆసక్తినిరేపుతోంది. ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్‌ కొద్ది వారాల పాటు అందుబాటులో ఉంటుందని ఎయిర్‌టెల్ తెలిపినట్లు ఓ ప్రముఖ వెబ్‌సైట్ పేర్కొంది.

రూ.99తో 2018 వరకు జియో ఉచితం

ఎయిర్‌టెల్ ఆఫర్స్

దేశవ్యాప్తంగా 22 సర్కిళ్లలో ఎయిర్‌టెల్ తన 4జీ సర్వీసులను అందిస్తోంది. ఈ క్రమంలో నాన్ - 4జీ సర్కిళ్లలోని ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ చందాదారులు, ఈ అదనపు డేటా బెనిఫిట్‌ను పొందాలనుకుంటున్నట్లయితే 3జీ డేటాతో సరిపెట్టుకోవల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్ ఆఫర్ చేస్తోన్న ఈ అదనపు డేటా బెనిఫిట్ ఎంపిక కాబడిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. యూజర్లు గమనించగలరు.

ఫోన్ టచ్‌ స్ర్కీన్ పనిచేయటం లేదా..?

Best Mobiles in India

English summary
Airtel Offering 10GB Additional Data at Rs.100. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X