Airtel నెల రోజుల అన్‌లిమిటెడ్ ప్లాన్, తెలుగు రాష్ట్రాలకు మాత్రమే !
టెల్కో రంగంలో టాప్‌లో దూసుకుపోతున్న టెల్కో దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ బంపరాఫర్ మోసుకొచ్చింది.
టెల్కో రంగంలో టాప్‌లో దూసుకుపోతున్న టెల్కో దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఓ బంపరాఫర్ మోసుకొచ్చింది. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లోని వినియోగదారుల కోసం 28 రోజులపాటు చెల్లుబాటు అయ్యేలా ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన డేటా ప్లాన్ అందిస్తోంది. ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే ఈ ప్లాన్ అందుబాటులో ఉంటుంది.

రూ.198 ప్లాన్
ఈ ప్లాన్ ద్వారా రోజుకు 1 జీబీ, 3జీ/4జీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాలను Airtel అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 28 రోజులు

మై ఎయిర్‌టెల్‌యాప్ ద్వారా
ఈ ప్లాన్‌కి అర్హులో కాదో తెలుసుకోవడానికి ఎయిర్ వినియోగదారులు మై ఎయిర్‌టెల్‌యాప్ ద్వారా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

బెస్ట్ ఆఫర్స్ ఫర్ యూ లో రూ.198 ఆఫర్
అయితే దీనిపై అధికారిక ప్రకటన లేకపోయినప్పటికి మై ఎయిర్‌టెల్ యాప్‌లో బెస్ట్ ఆఫర్స్ ఫర్ యూ లో రూ.198 ఆఫర్ కనిపిస్తోంది. కాగా ఇప్పటికే రూ.199 రీచార్జ్‌పై అన్‌లిమిటెడ్ కాలింగ్ తోపాటు రోజుకి 1 జీబీ 4జీ డేటాను Airtel అందిస్తోంది.



Click it and Unblock the Notifications








