Home
News

ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్, 30జీబి డేటా ఉచితం

ఏప్రిల్ 30లోపు మై ఎయిర్‌టెల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా ఆఫర్ వర్తిస్తుంది.

By Sivanjaneyulu Bommu

రిలయన్స్ జియోకు పోటీగా భారతీ ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్‌ను మార్కెట్ల అనౌన్స్ చేసింది. కేవలం పోస్ట్‌పెయిడ్ యూజర్లకు మాత్రమే వర్తించగలిగే ఈ ఆఫర్‌లో భాగంగా నెలకు 10జీబి చొప్పున, 3 నెలలకు కలిపి 30జీబి జీబి డేటా ఉచితంగా అందుబాటులో ఉంటుంది.

ఒక్కొక్కరికి 168జీబి డాటా, వివో ఫోన్‌ల పై జియో సంచలనం

ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్, 30జీబి డేటా ఉచితం

ఈ సదుపాయాన్ని పొందాలనుకుంటున్న ఎయిర్‌టెల్ పోస్ట్‌పెయిడ్ చందాదారులు ఏప్రిల్ 30లోపు మై ఎయిర్‌టెల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, అందులో లాగిన్ కావల్సి ఉంటుంది.

అవి పాటించకుండా మొబైల్‌లో నెట్ వాడుతున్నారా..?

ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్, 30జీబి డేటా ఉచితం

అంతర్జాతీయ రోమింగ్‌లో ఉన్న ఎయిర్‌టెల్ యూజర్లు సరైన రోమింగ్ ప్యాక్‌ను ఎంపిక చేసుకోని పక్షంలో వారి రోజువారి వినియో రూ.499 దాటినట్లయితే అటోమెటిక్ గా రూ.499 అంతర్జాతీయ రోమింగ్ ప్యాక్ యాక్టివేట్ అవుతుందని, ఈ ప్యాక్‌లో భాగంగా ఇన్‌‌కమింగ్ కాల్స్, ఇంటర్నెట్ ఇంకా మెసేజింగ్ అదనపు ఖర్చు లేకుండా అందుబాటులో ఉంటుందని ఎయిర్‌టెల్ తెలిపింది.

Best Mobiles in India

English summary
Airtel offers 30 GB free data for post-paid subscribers for next 3 months. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X