Home
News

Airtel వన్ ఇయర్ అన్‌లిమిటెడ్ ప్లాన్ గురించి తెలుసా..?

రిలయన్స్ జియోని పూర్తి స్థాయిలో ఢీ కొట్టేందుకు Airtel సిద్ధమైపోయింది. ఇందులో భాగంగానే జియోకు పోటీగా ఎయిర్‌టెల్ మరో సూపర్ ఆఫర్‌ను ప్రకటించింది.

By Hazarath

రిలయన్స్ జియోని పూర్తి స్థాయిలో ఢీ కొట్టేందుకు Airtel సిద్ధమైపోయింది. ఇందులో భాగంగానే జియోకు పోటీగా ఎయిర్‌టెల్ మరో సూపర్ ఆఫర్‌ను ప్రకటించింది. ఒకసారి రీఛార్జ్ తో ఏడాది పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 300 జీబీ 4జీ డేటాతో ఈ ప్లాన్ యూజర్లకు అందుబాటులో ఉండనుంది.

రూ.3999తో రీచార్జ్‌ చేసుకుంటే..

రూ.3999తో రీచార్జ్‌ చేసుకుంటే..

ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్లు రూ.3999తో రీచార్జ్‌ చేసుకుంటే 360 రోజులు వేలిడిటీతో కూడిన 300 జీబీ 4జీ డేటా. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభిస్తాయి. దీంతో పాటు రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు కూడా లభిస్తాయి.

డేటాను అధికంగా వినియోగించే వారి కోసం

డేటాను అధికంగా వినియోగించే వారి కోసం

డేటాను అధికంగా వినియోగించే వారి కోసం ఈ కొత్త ప్లాన్‌ను ఎయిర్‌టెల్ ఇంట్రడ్యూస్ చేసింది. పైగా రోజువారీ పరిమితి కూడా ఉండదు. అంటే మీరు కావాలనుకుంటే ఒక్క రోజులోనే 300 జీబీ డేటాను కూడా వాడుకోవచ్చు. లేదంటే 360 రోజుల పాటు చాన్స్ ఉంటుంది.

నెలవారీగా చూసుకుంటే..

నెలవారీగా చూసుకుంటే..

రూ.334తో 30 రోజులకు 25 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ వస్తున్నాయి. చాలా వరకు ఆపరేటర్లు వేలిడిటీని 28 రోజులుగా ఇస్తున్నారు. అలా చూసుకుంటే ఈ ఆఫర్ బెటర్ అనే చెప్పాలి.

రూ.349 ప్లాన్‌లోనూ ఎయిర్‌టెల్ మార్పులు

రూ.349 ప్లాన్‌లోనూ ఎయిర్‌టెల్ మార్పులు

ఇక రూ.349 ప్లాన్‌లోనూ ఎయిర్‌టెల్ మార్పులు చేసింది. ఇక నుంచి రోజుకు 1.5 జీబీ డేటా, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఇవ్వనున్నారు. వేలిడిటీ మాత్రం 28 రోజులుగానే ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel offers 300GB data, unlimited voice calls for 360 days: Details here more news at Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X