5జిబి ఫ్రీ డేటా ఇస్తున్న ఎయిర్‌టెల్
టెలికాం మార్కెట్‌లో ఆఫర్ల యుద్ధం వెల్లువెత్తుతోంది. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్, బీఎస్‌ఎన్‌ఎల్ కంపెనీలు అదనపు డేటా ఆఫర్లు, కొత్త రీఛార్జ్ ప్లాన్లతో హోరెత్తికిస్తున్నాయి.
టెలికాం మార్కెట్‌లో ఆఫర్ల యుద్ధం వెల్లువెత్తుతోంది. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్, బీఎస్‌ఎన్‌ఎల్ కంపెనీలు అదనపు డేటా ఆఫర్లు, కొత్త రీఛార్జ్ ప్లాన్లతో హోరెత్తికిస్తున్నాయి. తాజాగా దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్ అయిన భారతీ ఎయిర్‌టెల్ తమ ప్రీపెయిడ్ యూజర్ల కోసం 5జీబీ ఫ్రీ డేటా ఇవ్వనుంది. అయితే ఈ ఆఫర్ ఎయిర్‌టెల్ రూ.249 ప్లాన్ ను రీఛార్జి చేసుకున్న యూజర్ కే అందుబాటులో ఉంటుంది.

రూ.249 ప్లాన్...
రోజుకు 2జిబి 4జీ డేటాతో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే.

100% క్యాష్ బ్యాక్....
ఎయిర్‌టెల్ ఈ ఆఫర్ తో పాటు రూ.199 ప్లాన్ రీఛార్జ్ చేసుకున్న యూజర్ కి 100% క్యాష్ బ్యాక్ ఇస్తుంది.ఎయిర్‌టెల్ పంపిన టెక్స్ట్ ద్వారా షేర్ చేసిన లింక్ ను క్లిక్ చేయడం ద్వారా క్యాష్ బ్యాక్ పొందవచ్చు. వినియోగదారులు భవిష్యత్తులో రీఛార్జ్ కోసం కూపన్లు ద్వారా పూర్తి క్యాష్ బ్యాక్ ను రీడీమ్ చేయగలరు,ఈ ఆఫర్ 2 సంవత్సరాలు చెల్లుతుంది.

రూ.199 ప్లాన్...
రోజుకు 1.4జిబి 4జీ డేటాతో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే

ఎయిర్‌టెల్ లేటెస్ట్ ప్లాన్స్...
ఎయిర్‌టెల్ లేటెస్ట్ గా రూ.178, రూ. 229,రూ. 344,రూ. 495 మరియు రూ. 559 ప్లాన్లను లాంచ్ చేసింది.
రూ.178 ప్లాన్
రోజుకు 1జిబి 4జీ డేటాతో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే

రూ. 229 ప్లాన్
రోజుకు 1.4జిబి 4జీ డేటాతో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే

రూ. 344 ప్లాన్
రోజుకు 2జిబి 4జీ డేటాతో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు మాత్రమే

రూ. 495 ప్లాన్
రోజుకు 1.4జిబి 4జీ డేటాతో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు మాత్రమే

రూ. 559 ప్లాన్
రోజుకు 1.4జిబి 4జీ డేటాతో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు మాత్రమే


Click it and Unblock the Notifications








