ఏడాది పాటు 4జీ ఇంటర్నెట్ ఉచితం

భారతీ ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఈ ఆఫర్‌లో భాగంగా రూ.9,000 విలువ చేసే ఎయిర్‌టెల్ 4జీ ఇంటర్నెట్‌ను ఏడాది పాటు ఉచితంగా పొందవచ్చు. 4జీ స్మార్ట్‌ఫోన్‌లను కలిగి ఉన్న ఎయిర్‌టెల్ పాత కస్టమర్‌లతో పాటు కొత్త కస్టమర్‌లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంది.

ఏడాది పాటు 4జీ ఇంటర్నెట్ ఉచితం

Read More : రూ.9,990కే యాపిల్ ఐఫోన్ 6

జనవరి 4న ప్రారంభం కాబోతున్న ఈ ఆఫర్ ఫిబ్రవరి 28, 2017 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్‌ను పొందటం ద్వారా డిసెంబర్ 31, 2017 వరకు నెలకు 3జీబి 4జీ డేటాను యూజర్లు పొందే అవకాశముంటుంది. ఎంపిక చేసిన ప్రీపెయిడ్ అలానే పోస్ట్‌పెయిడ్ ప్యాక్స్ పై ఈ స్కీమ్‌ను అందుబాటులో ఉంచుతున్నట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.

Read More : జియో ఎఫెక్ట్ : ఎయిర్‌టెల్ కొత్త వ్యూహం

English summary
Airtel Offers Free 4G Data For 12 Months. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot