మీరు ఎయిర్‌టెల్ వినియోగిస్తున్నారా.. ఈ రీఛార్జ్ ప్లాన్‌ల గురించి తెలుసా?
ఎయిర్‌టెల్ ప్రస్తుతం దేశంలో యూజర్ల పరంగా రెండో స్థానంలో ఉంది. ఎయిర్‌టెల్ యూజర్ల అవసరాలకు అనుగుణంగా కాలింగ్, ఓటీటీ ప్రయోజనాలతో ప్లాన్‌లు ఉన్నాయి. అయితే దీంతోపాటు డేటా కోసం కూడా అనేక ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్ లను కలిగి ఉంది. ఈ జాబితాలో రూ.355, రూ.361, రూ.589, రూ.609 ప్లాన్ లు ఉన్నాయి. ఈ ప్లాన్‌ల పూర్తి ప్రయోజనాల వివరాలు.
రూ.589 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌లో భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు మొత్తంగా 300 SMS లను అందిస్తోంది. ఈ ప్లాన్ లో మొత్తంగా 50GB డేటాను వినియోగించుకోవచ్చు.
ఈ ప్లాన్ (Airtel Rs589 Recharge Plan) వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ మోడల్ ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతోపాటు హాలోట్యూన్స్ ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

రూ.609 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు మొత్తంగా 300 SMS లను అందిస్తోంది. ఈ ప్లాన్ లో మొత్తంగా 60GB డేటాను వినియోగించుకోవచ్చు.
ఈ ప్లాన్ (Airtel Rs609 Recharge Plan) వ్యాలిడిటీ నెల రోజులుగా ఉంది. పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ మోడల్ ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతోపాటు హాలోట్యూన్స్ ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
రూ.355 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ ప్లాన్ లో మొత్తంగా 300 SMS లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రూ.5 టాక్‌టైంను కూడా అందిస్తోంది. మొత్తంగా 25GB డేటాను ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్లాన్ (Airtel Rs355 Recharge Plan) వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. మరియు పెర్‌ఫ్లెక్సిటీ ప్రో ఏఐ మోడల్ ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతోపాటు హాలోట్యూన్స్ ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.
రూ.361 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో (Airtel Rs361 Recharge Plan) భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు 50GB డేటాను పొందుతారు. డేటా మినహా ఈ ప్లాన్ లో కాలింగ్, SMS ప్రయోజనాలను పొందలేరు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది.
రూ.195 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో (Airtel Rs195 Recharge Plan) భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు జియోహాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. మరియు సోనీలివ్ సబ్‌స్క్రిప్షన్‌తోపాటు 20 కి పైగా ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లను పొందవచ్చు. ఎయిర్‌టెల్ Xstream ప్లే సబ్‌స్క్రిప్షన్ లో భాగంగా ఈ ఓటీటీలను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో 12GB డేటాను వినియోగించుకోవచ్చు. ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది.
రూ.161 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్ లో (Airtel Rs161 Recharge Plan) భాగంగా యూజర్లు 12GB డేటాను వినియోగించుకోవచ్చు. డేటా మినహా ఇంకా ఎటువంటి కాలింగ్, డేటా ప్రయోజనాలను అందించడం లేదు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది.


Click it and Unblock the Notifications








