Home
News

ఎయిర్‌టెల్‌ అదిరిపోయే ఆఫర్ రూ. 999కే 1000జీబీ డేటా...!

దేశీయ టెలికాం రంగంలో రోజురోజుకు విప్లవాత్మక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రిలయన్స్ జియోతో దిగ్గజ టెల్కోలన్నీ వార్ కి సై అంటున్నాయి.

దేశీయ టెలికాం రంగంలో రోజురోజుకు విప్లవాత్మక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రిలయన్స్ జియోతో దిగ్గజ టెల్కోలన్నీ వార్ కి సై అంటున్నాయి. డేటా టారిఫ్ వార్ కొనసాగుతుండగానే ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్‌ వార్ మొదలైంది. ఎయిర్‌టెల్‌ తన యూజర్లను ఆకట్టుకోవడానికి స్పెషల్ ఆఫర్లను ప్రకటిస్తూ పోతోంది. ఈ నేపథ్యంలోనే సరికొత్త ఆఫర్ ను ప్రకటించింది.రూ.799తో పాటు అంతకన్నా ఎక్కువ విలువతో రిఛార్జి చేసుకున్న వారికి 1టీబీ(1000జీబీ) బోనస్ డేటాను అందిస్తున్నట్టు ప్రకటించింది.

రూ.799 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

రూ.799 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్

బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ కింద రూ.799 రీఛార్జ్‌తో రూ.500జీబీ బోనస్ డేటాను యూజర్లు పొందవచ్చు.ఈ ప్లాన్ వాస్తవానికి 40Mbps స్పీడ్ తో 100GB FUP నెలవారీ డేటాను కలిగి ఉంటుంది. అదేవిధంగా, రూ. 999 బ్రాడ్ బ్యాండ్ ప్లాన్, ఇది 100Mbps స్పీడ్ తో 250GB నెలవారీ డేటా FUP ను కలిగి ఉంటుంది, ఇప్పుడు వినియోగదారులకు 1000GB బోనస్ డేటాను అందిస్తుంది.

రూ.1,299, రూ.1,999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్

రూ.1,299, రూ.1,999 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్

రూ.1,299, రూ.1,999 రీఛార్జి చేసుకున్న వారికి 1000జీబీ బోనస్ డేటా వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. రూ. 1,299 ప్లాన్ 100Mbps స్పీడ్ తో 500GB FUP డేటా అందిస్తుంది, మరియు రూ. 1,999 ప్లాన్ 100Mbps స్పీడ్ తో అపరిమిత FUP అందిస్తుంది.

ఈ కొత్త  బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను ఎంచుకునే ఎయిర్‌టెల్‌ సబ్‌స్క్రైబర్లకు...

ఈ కొత్త బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను ఎంచుకునే ఎయిర్‌టెల్‌ సబ్‌స్క్రైబర్లకు...

ఈ కొత్త బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ను ఎంచుకునే ఎయిర్‌టెల్‌ సబ్‌స్క్రైబర్లకు, ఎయిర్‌టెల్‌ వింక్‌ మ్యూజిక్‌, ఎయిర్‌టెల్‌ టీవీ వంటి ఓటీటీ యాప్స్‌కు ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ లభించనుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel Offers Up to 1TB Bonus Data on Broadband Plans Priced at Rs. 799 and Above.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X