Home
News

30జీబి 4జీ డేటా ఉచితం

మూడు నెలల పాటు..

By Sivanjaneyulu Bommu

హోలీ సీజన్‌ను పురస్కరించుకుని దాదాపుగా అన్ని టెలికం సర్వీస్ ప్రొవైడర్స్ ఉచిత ఆఫర్లను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మిగిలిన టెల్కోలతో పోలిస్తే కాస్తంత భిన్నంగా ఆలోచించిన ఎయిర్‌టెల్, ఈ హోలీ శుభసందర్భాన్ని పురస్కరించుకని ఓ సర్‌ప్రైజ్ ఆఫర్‌తో ముందుకొచ్చింది.

Read More : ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా..? ఆ ఫీచర్స్ చాలా ముఖ్యం

 30జీబి 4జీ డేటా..

30జీబి 4జీ డేటా..

మార్చి 13 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ సర్‌ప్రైజ్ ఆఫర్‌ ఎంపిక చేసిన పోస్ట్ పెయిడ్ చందాదారులకు ఎయిర్‌టెల్ 30జీబి 4జీ డేటాను ఉచితంగా అందిస్తోంది. 30జీబి డేటాను నెలకు 10జీబి డేటా చొప్పున మూడు నెలల పాటు వాడుకోవచ్చు. MyAirtel యాప్‌లోకి వెళ్లటం ద్వారా పోస్ట్‌పెయిడ్ యూజర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.

రూ.145 ప్లాన్..

రూ.145 ప్లాన్..

రిలయన్స్ జియోను టార్గెట్ చేస్తూ భారతీ ఎయిర్‌టెల్ తాజాగా మరో టారిఫ్ ప్లాన్‌ను మార్కెట్లో అనౌన్స్ చేసింది. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ యూజర్ రూ.145 పెట్టి రీఛార్జ్ చేసుకోవటం ద్వారా 14జీబి 4జీ డేటాతో పాటు 28 రోజులు ఎయిర్‌టెల్ టు ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ కాల్స్ అందుబాటులో ఉంటాయి.

చే 14జీబి 4జీబి డేటా

చే 14జీబి 4జీబి డేటా

ఈ ప్లాన్‌లో భాగంగా వర్తించే 14జీబి 4జీబి డేటాను రోజుకు 500 ఎంబి చొప్పున 28 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఎయిర్‌టెల్ అందిస్తోన్న మరో టారిఫ్ ప్లాన్‌లో భాగంగా రూ.348 పెట్టి రీఛార్జ్ చేసుకోవటం ద్వారా 14జీబి డేటాతో పాటు నెల మొత్తం వాయిస్ కాల్స్ చేసుకునే వీలుంటుంది.

28 రోజుల ఆఫర్ పిరియడ్‌

28 రోజుల ఆఫర్ పిరియడ్‌

ఈ 28 రోజుల ఆఫర్ పిరియడ్‌లో దేశంలో ఏ నెట్‌వర్క్‌కు అయినా కాల్స్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ చందాదారులు MyAirtel యాప్‌లోకి వెళ్లి "Best Offers" మెనూలో ఈ కొత్త ప్లాన్‌లను పొందవచ్చు.

ఎయిర్‌టెల్ రూ. 345 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ. 345 ప్లాన్

రూ. 345కే 28 జిబి డేటాను అందిస్తోంది. ఇది రోజుకు 1జిబి డేటా చొప్పున మీరు వాడుకోవాల్సి ఉంటుంది. అలాగే వాయిస్ కాల్స్ అపరిమితంగా చేసుకోవచ్చు. ఈ 1జిబి డేటా కైడా పగలు 500 ఎంబి రాత్రి 500 ఎంబి లెక్కన వినియోగించుకోవాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Airtel offers up to 30GB free 4G data to postpaid users. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X