Just In
- 13 hrs ago
Airtel యొక్క కొత్త యాడ్-ఆన్ ప్యాక్‌ల ప్రయోజనాల మీద ఓ లుక్ వేయండి...
- 15 hrs ago
jio యూజర్లకు గుడ్ న్యూస్!! రూ.11 డేటా వోచర్‌తో 1GB డేటా ప్రయోజనం...
- 16 hrs ago
DTH మార్కెట్ వాటాలో ఇతరులను వెనక్కి నెట్టి అగ్రస్థానంలో టాటా స్కై!!
- 16 hrs ago
WhatsaApp వెబ్ లో మరో కొత్త ఫీచర్..! త్వరలోనే అందరికీ ...!
Don't Miss
- Lifestyle
శనివారం దినఫలాలు : వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అదృష్టం కలిసి వస్తుంది...!
- News
మూడ్ ఆఫ్ ది నేషన్ 2021: రైతుల ఆందోళనను మోడీ సర్కారు బాగా నియంత్రించింది
- Finance
భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు: వెండి రూ.1,000కి పైగా డౌన్
- Movies
చార్ కదమ్ అంటూ చిరు రచ్చ.. మెగా ఫ్రేమ్‌లో నలుగురు దర్శకులు!
- Sports
భారత్ చారిత్రక విజయం వెనుక ఆ ముగ్గురిది కీలక పాత్ర: ఇంజమామ్ ఉల్ హక్
- Automobiles
అలెర్ట్.. ఇక రోడ్డుపై అలా వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Airtel ఇంట్రా-సర్కిల్ రోమింగ్ సర్వీస్... మెరుగైన కనెక్టివిటీ కోసం!!!
కరోనావైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ పరిస్థితితో టెలికాం ఆపరేటర్లు తీవ్ర ఒత్తిడిని ఎదురుకొంటున్నారు. నెట్‌వర్క్ వాడకం ఆకస్మికంగా పెరగడం కారణంగా బ్యాండ్‌విడ్త్ మరియు టెల్కోస్ యొక్క మొత్తం మౌలిక సదుపాయాలపై కూడా అదనపు ఒత్తిడి పెరిగింది.

నెట్‌వర్క్ కనెక్టివిటీ
కనెక్టివిటీని నిర్ధారించడానికి వినియోగదారులకు సున్నితమైన మరియు ఇబ్బంది లేని నెట్‌వర్క్‌ను అందించే ఇంట్రా-సర్కిల్ రోమింగ్‌ను యాక్టివేట్ చేయాలని వోడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో, బిఎస్‌ఎన్‌ఎల్ మరియు ఎమ్‌టిఎన్‌ఎల్ వంటి వివిధ టెలికాం ఆపరేటర్లను భారతి ఎయిర్‌టెల్ కోరారు. 2020 మార్చి 31 వరకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించినందున ఎయిర్టెల్ సూచన మొత్తం దేశానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇంట్రా సర్కిల్ రోమింగ్ సర్వీస్ నిరంతర సేవలు
టెలికాం సర్వీస్ ప్రొవైడర్ వినియోగదారులకు తమ సేవలను అందించలేని పరిస్థితుల్లో ఇంట్రా-సర్కిల్ రోమింగ్ సహాయపడుతుంది. DoT జారీ చేసిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOP-17) ప్రకారం పరిణామాలు జరుగుతాయని భారతి ఎయిర్‌టెల్ గుర్తించింది. భారతీ ఎయిర్‌టెల్ యొక్క సిటిఓ అయిన రణదీప్ సెఖోన్ టెలికం సేవలు సజావుగా మరియు ఇబ్బంది లేకుండా పనిచేయడానికి టెల్కో ప్రభుత్వం మరియు సంస్థ వినియోగదారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని పేర్కొంది. అలాగే ఇంట్రా-సర్కిల్ రోమింగ్ సేవలు పనిని మరింత సులభతరం చేస్తుంది.

భారతి ఎయిర్‌టెల్
భారతి ఎయిర్‌టెల్ తన లేఖలో ట్రాయ్, టెలికాం విభాగం మరియు ఇతర టెల్కోలను ఉద్దేశించి ఇలా వివరించింది ఇంట్రా-సర్కిల్ రోమింగ్ వల్ల కనెక్టివిటీ ఎంపికలలో ఎటువంటి అంతరాయం లేకుండా లభిస్తుంది. దేశం మొత్తం ఘోరమైన వైరస్‌ను ఎదుర్కోవడానికి లాక్డౌన్ చేసి ప్రజలు ఇంటి వద్ద నుండి పనిచేయడానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
Vodafone అందిస్తున్న ఫస్ట్ రీఛార్జ్ ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే..

క్రొత్త చందాదారులను జోడించడంలో టెల్కోలు మందగమనం
కరోనావైరస్ ప్రజలను సామాజిక సమావేశాలకు దూరంగా కేవలం ఇంట్లోనే ఉండమని బలవంతం చేసింది. ఈ వ్యాప్తి ఫలితంగా టెలికాం పరిశ్రమ కూడా మందగించింది. నివేదికల ప్రకారం దుకాణాలు ఖాళీగా ఉన్నందువలన ప్రజలు కొత్త సిమ్ కార్డులను ఎంచుకోవడం లేదు. సాధారణంగా టెలికం ఆపరేటర్లు నెలకు 3 మిలియన్ల మంది కొత్త సభ్యులను చేర్చుకొంటారు.

టెలికాం ఆపరేటర్లు
కరోనావైరస్ వ్యాప్తి ఫలితంగా టెలికాం ఆపరేటర్లు మార్చిలో కేవలం 1 మిలియన్ చందాదారులను మాతరమే చేర్చుకోగలిగింది. దీని ఫలితంగా 2 మిలియన్ల భారీ నష్టం జరిగింది. అయితే కొత్త చందాదారుల బిల్లు సాధారణంగా టెల్కో దిగ్గజాల ఆదాయాన్ని ప్రభావితం చేయడానికి 30 నుండి 45 రోజులు పడుతుందని టెల్కో నిపుణులు గుర్తించారు. ఇప్పటికీ టెలికాం ఆపరేటర్లు కొత్త చందాదారుల సంఖ్యలో భారీ తగ్గుదలను ఎదుర్కొంటున్నారు.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190