Home
News

ఎయిర్‌టెల్‌ కొత్త ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌.. రోజుకు 3GB డేటాతోపాటు OTT సబ్‌స్క్రిప్షన్‌..!!

టెలికాం సంస్థలు ఇటీవల కాలంలో ఓటీటీ సహా ఇతర ప్రయోజనాలతో కూడిన అనేక ప్రీపెయిడ్ ప్లాన్‌లను తీసుకొస్తున్నాయి. వినియోగదారుల పెంపు, ఇతర సంస్థలకు గట్టిపోటీనివ్వడం సహా కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా డేటా సహా OTT ప్రయోజనాలతో కొత్త రీఛార్జీ ప్లాన్‌లను ప్రకటన చేస్తున్నాయి. అయితే భారత్‌లో అతిపెద్ద టెలికాం సంస్థల్లో ఒకటైన ఎయిర్‌టెల్‌ తాజాగా కొత్త రీఛార్జీ ప్లాన్‌ను (Airtel new Prepaid recharge Plan RS699) అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌ ద్వారా డేటా సహా OTT సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది.

ఎయిర్‌టెల్ తాజాగా రూ.699తో రీఛార్జీ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ ద్వారా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా హైస్పీడ్ డేటా సహా 20 పైగా OTT (ఓవర్‌ ది టాప్‌) సబ్‌స్క్రిప్షన్‌లను పొందవచ్చు. ఈ ఎయిర్‌టెల్‌ కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ పూర్తి వివరాలు మీకోసం..

Airtel new Prepaid recharge Plan RS699 offers 3gb per day and OTT benefits

ఎయిర్‌టెల్‌ ప్రీపెయిడ్‌ రూ.699 రీఛార్జీ ప్లాన్‌ ద్వారా అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. మరియు రోజుకు 3GB హైస్పీడ్‌ డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజుకు 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు 5G నెట్‌వర్క్‌ ఉన్న ప్రాంతాల్లో మీ స్మార్ట్‌ఫోన్‌ సపోర్టు చేస్తే అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు.

దీంతోపాటు OTT ప్రయోజనాల పరంగా.. అమెజాన్ ప్రైమ్‌ వీడియో మరియు ఎయిర్‌టెల్ Xstream ప్లే సహా 20 కి పైగా OTT యాప్‌లను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు Wynk మ్యూజిక్‌ మరియు ఎయిర్‌టెల్‌ కాలర్‌ ట్యూన్‌లను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 56 రోజుల పాటు ఉంటుంది.

ఎయిర్‌టెల్‌ రూ.499 ప్రీపెయిడ్‌ రీఛార్జీ ప్లాన్‌ ద్వారా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, డేటా ప్రయోజనాలతో పాటు ఓటీటీలను కూడా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో భాగంగా రోజుకు 3GB హైస్పీడ్‌ డేటాను వినియోగించుకోవచ్చు. మరియు మూడు నెలలపాటు డిస్నీ + హాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.

ఈ ప్లాన్‌లో భాగంగా అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజుకు 100 SMS లతోపాటు అన్‌లిమిటెడ్ 5G డేటాను వినియోగించుకోవచ్చు. మరియు Wynk మ్యూజిక్‌, Hellotunes వంటి అదనపు ప్రయోజనాలకు కూడా పొందవచ్చు. ఈ రూ.499 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులపాటు ఉంటుంది.

దీంతోపాటు రూ.869 ప్రీపెయిడ్ ప్లాన్‌ ద్వారా రోజుకు 2GB డేటాను వినియోగించుకోవచ్చు. మూడు నెలలపాటు డిస్నీ+ హట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంది. అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సహా రోజుకు 100SMS, Wynk మ్యూజిక్, Free Hellotunes వినియోగించుకోవచ్చు. మీ హ్యాండ్‌సెట్ 5G సపోర్టు చేస్తే 5G నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న చోట అన్‌లిమిటెడ్ డేటాను వినియోగించుకోవచ్చు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel new Prepaid recharge Plan RS699 offers 3gb per day and OTT benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X