Home
News

ఎయిర్‌టెల్‌ యూజర్ల కోసం బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లు.. 56 రోజుల వ్యాలిడిటీ సహా అనేక ప్రయోజనాలు..!

ఎయిర్‌టెల్ ప్రస్తుతం యూజర్ల పరంగా దేశంలో రెండో అతిపెద్ద నెట్‌వర్క్‌ గా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారుగా అత్యధిక ప్రాంతాల్లో 5G నెట్‌వర్క్‌ ను కూడా అందిస్తోంది. అయితే యూజర్ల అవసరాల కోసం అనేక రీఛార్జ్ ప్లాన్‌ లను కలిగి ఉంది. కాలింగ్‌, డేటా, ఓటీటీల ప్రయోజనాలతో ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్‌ లను అందిస్తోంది. ప్రస్తుతం 56 రోజుల వ్యాలిడిటీతో (Airtel 56 Days Prepaid Recharge Plan) అందుబాటులో ఉన్న రీఛార్జ్‌ ప్లాన్‌ ల వివరాలు మీకోసం.

ప్రస్తుతం ఈ జాబితాలో బెస్ట్ రీఛార్జ్‌ ప్లాన్‌ లుగా రూ.579, రూ.649, రూ.838 రీఛార్జ్‌ ప్లాన్‌ ను కలిగి ఉన్నాయి. ఇందులో కాల్స్‌, డేటా, SMS లతోపాటు అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ ల పూర్తి వివరాలు.

Airtel Prepaid Recharge Plans with 56 Days validity latest news

* రూ.579 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ లో (Airtel Rs579 Recharge Plan) భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 100 SMS ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 1.5GB డేటా ను పొందవచ్చు.

ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంటుంది. అంటే మొత్తంగా 84GB 4G డేటాను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు హాలోట్యూన్స్‌ ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. పెర్‌ఫ్లెక్సిటీ ప్రో AI మోడల్‌ ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

Airtel Prepaid Recharge Plans with 56 Days validity latest news

రూ.649 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ లో (Airtel Rs649 Recharge Plan) భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ చేసుకోవచ్చు. రోజువారీ 100 SMS ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 1.5GB డేటా ను పొందవచ్చు. మరియు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను కూడా ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంటుంది. అంటే మొత్తంగా 84GB 4G డేటాను పొందవచ్చు. దీంతోపాటు హాలోట్యూన్స్‌ ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఒక్కో ట్యూన్‌ కు 30 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. పెర్‌ఫ్లెక్సిటీ ప్రో AI మోడల్‌ ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.

Take a Poll

రూ.838 రీఛార్జ్ ప్లాన్ :
ఈ ప్లాన్‌ లో (Airtel Rs838 Recharge Plan) భాగంగా ఎయిర్‌టెల్ యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్ భాగంగా రోజువారీ 3GB 4G డేటాను ఉపయోగించుకోవచ్చు.

5G హ్యాండ్‌సెట్‌, 5G నెట్‌వర్క్‌ అందుబాటులో ఉన్న యూజర్లు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను పొందవచ్చు. దీంతోపాటు అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రిప్షన్‌ ను పొందవచ్చు. మరియు ఎయిర్‌టెల్ Xstream ప్లే ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ ను పొందవచ్చు. దీని ద్వారా 22 కంటే ఎక్కువ ఓటీటీ లను ఉపయోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌ లో భాగంగా ఉచితంగా హాలో ట్యూన్స్‌ ను పొందవచ్చు. మరియు పెర్‌ఫ్లెక్సిటి ప్రో ఏఐ మోడల్‌ ను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 56 రోజులుగా ఉంది. యాంటీ స్పామ్‌ టూల్ ను కూడా పొందవచ్చు.

Best Mobiles in India

English summary
Airtel Prepaid Recharge Plans with 56 Days validity here is the list and benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X