మిస్సుడ్ కాల్ ఇస్తే చాలు, 2జీబి 4జీ డేటా ఉచితం

ఎయిర్‌టెల్ సరికొత్త ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఎయిర్‌టెల్ యూజర్లు తమ పాత సిమ్‌ను 4జీకి అప్‌గ్రేడ్ చేసుకున్నట్లయితే 2జీబి 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది. ఈ 4జీ సిమ్ ప్రమోషనల్ ఆఫర్‌ను పొందేందుకు ఈ సూచనలను అనుసరించండి..

Read More : 10 సాఫ్ట్‌వేర్ స్కిల్స్.. ఉద్యోగం గ్యారంటీ!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టెప్ 1

మీరు ఇప్పటికే వాడుతోన్న 2జీ/3జీ ఎయిర్‌టెల్ సిమ్‌ను 4జీకి అప్‌గ్రేడ్ చేసుకునే క్రమంలో http://www.airtel.in/4g/sim-swapలోకి వెళ్లండి.

స్టెప్ 2

మీ పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ ఇంకా షిప్పింగ్ అడ్రస్ వివరాలను ఎంటర్ చేసి 'Send me a 4G SIM'పై క్లిక్ చేయండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

స్టెప్ 3

మీరు తెలిపిన వివరాలు ప్రకారం ఎయిర్‌టెల్ 4జీ సిమ్ మీ చిరునామాకు డెలివరీ చేయటం జరుగుతుంది. కొత్త సిమ్ అప్ గ్రేడింగ్ ప్రక్రియకు కొద్ది రోజుల సమయం పడుతుంది.

స్టెప్ 4

యాక్టివేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత మీ సరికొత్త ఎయిర్‌టెల్ 4జీ సిమ్ నుంచి 52122కు మిస్సుడ్ కాల్ ఇవ్వండి.

 

 

స్టెప్ 5

మిస్సుడ్ కాల్ ఇచ్చిన 48 గంటల్లోపు మీ ఎయిర్‌టెల్ నెంబర్‌కు 2జీబి 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది. కేవలం ప్రీపెయిడ్ ఎయిర్‌టెల్ యూజర్లకు మాత్రమే ఈ ఆఫర్ వరిస్తుంది. 4జీ నెట్‌వర్క్‌లో ఉంటేనే యూజర్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Airtel Promotional Offer: Get Free 2GB 4G Data Just By Giving a Missed Call. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot