మార్కెట్లో ఇప్పుడు ఉన్న బెస్ట్ 4జీ ప్లాన్స్ ఇవే...మీకు సూట్ అయ్యే ప్లాన్ ఏధో చెక్ చేసుకోండి

జియో టారిఫ్ ప్లాన్లు ప్రకటించడంతో అన్ని టెల్కోలు జియోను తలదన్నే రీతిలో టారిఫ్ ఫ్లాన్లను ప్రకటించేందుకు తెగ కుస్తీలు పడుతున్నాయి.

|

జియో టారిఫ్ ప్లాన్లు ప్రకటించడంతో అన్ని టెల్కోలు జియోను తలదన్నే రీతిలో టారిఫ్ ఫ్లాన్లను ప్రకటించేందుకు తెగ కుస్తీలు పడుతున్నాయి. జియోతో పోటా పోటీగా టారిఫ్ ప్లాన్లను ప్రకటిస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఉన్న కష్టమర్లు జారిపోకుండా ఉండేదుకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెస్ట్ 4జీ డేటా ప్లాన్ ఏంటీ అనే డౌటు చాలామందికి రావచ్చు. అన్నిటెల్కోలు ప్రకటించిన టారిఫ్ ప్లాన్ల గురించి ఇస్తున్నాం ఓ స్మార్ట్ లుక్కేయండి.

అమెజాన్,ఫ్లిప్‌కార్ట్ లో స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరిపోయే డిస్కౌంట్లు త్వరపడండిఅమెజాన్,ఫ్లిప్‌కార్ట్ లో స్మార్ట్‌ఫోన్‌ల పై అదిరిపోయే డిస్కౌంట్లు త్వరపడండి

ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్

ఈ ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 1.5 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 28 రోజులు మాత్రమే

వోడాఫోన్ రూ.199 ప్లాన్

వోడాఫోన్ రూ.199 ప్లాన్

ఈ వోడాఫోన్ రూ.199 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 1.5 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 28 రోజులు మాత్రమే

ఐడియా రూ.199 ప్లాన్

ఐడియా రూ.199 ప్లాన్

ఈ ఐడియా రూ.199 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 1.5 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 28 రోజులు మాత్రమే

జియో రూ.149 ప్లాన్
 

జియో రూ.149 ప్లాన్

ఈ జియో రూ.149 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 1.5 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 28 రోజులు మాత్రమే

ఎయిర్‌టెల్ రూ.249 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.249 ప్లాన్

ఈ ఎయిర్‌టెల్ రూ.249 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 2 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 28 రోజులు మాత్రమే

వోడాఫోన్ రూ.255 ప్లాన్

వోడాఫోన్ రూ.255 ప్లాన్

ఈ వోడాఫోన్ రూ.255 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 2 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 28 రోజులు మాత్రమే

ఐడియా రూ.227 ప్లాన్

ఐడియా రూ.227 ప్లాన్

ఈ ఐడియా రూ.227 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 1.5 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 28 రోజులు మాత్రమే

జియో రూ.198 ప్లాన్

జియో రూ.198 ప్లాన్

ఈ జియో రూ.198 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 2 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 28 రోజులు మాత్రమే

ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్

ఈ ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి 1 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 82 రోజులు మాత్రమే

వోడాఫోన్ రూ.399 ప్లాన్

వోడాఫోన్ రూ.399 ప్లాన్

ఈ వోడాఫోన్ రూ.399 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 1 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 84 రోజులు మాత్రమే

ఐడియా రూ.399 ప్లాన్

ఐడియా రూ.399 ప్లాన్

ఈ ఐడియా రూ.399 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 1 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 84 రోజులు మాత్రమే

జియో రూ.349 ప్లాన్

జియో రూ.349 ప్లాన్

ఈ జియో రూ.349 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 1.5 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 70 రోజులు మాత్రమే

ఎయిర్‌టెల్ రూ.448 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.448 ప్లాన్

ఈ ఎయిర్‌టెల్ రూ.448 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 1.5 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 82 రోజులు మాత్రమే

వోడాఫోన్ రూ.479 ప్లాన్

వోడాఫోన్ రూ.479 ప్లాన్

ఈ వోడాఫోన్ రూ.479 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 1.5 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 84 రోజులు మాత్రమే

ఐడియా రూ.449 ప్లాన్

ఐడియా రూ.449 ప్లాన్

ఈ ఐడియా రూ.449 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 1.4 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 82 రోజులు మాత్రమే

జియో రూ.398 ప్లాన్

జియో రూ.398 ప్లాన్

ఈ జియో రూ.398 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 2 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 70 రోజులు మాత్రమే

ఎయిర్‌టెల్ రూ.449 ప్లాన్

ఎయిర్‌టెల్ రూ.449 ప్లాన్

ఈ ఎయిర్‌టెల్ రూ.449 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 2 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 82 రోజులు మాత్రమే

వోడాఫోన్ రూ.511 ప్లాన్

వోడాఫోన్ రూ.511 ప్లాన్

ఈ వోడాఫోన్ రూ.511 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 2 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 84 రోజులు మాత్రమే

ఐడియా రూ.499 ప్లాన్

ఐడియా రూ.499 ప్లాన్

ఈ ఐడియా రూ.499 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 2 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 82 రోజులు మాత్రమే

జియో రూ.399 ప్లాన్

జియో రూ.399 ప్లాన్

ఈ జియో రూ.399 ప్లాన్ రీఛార్జి చేసుకున్న వారికి రోజుకి 1.5 జీబీ డేటా లభిస్తుంది. దీని వాలిడిటీ 84 రోజులు మాత్రమే

Best Mobiles in India

English summary
Airtel, Reliance Jio and Vodafone-Idea customers, here are 21 best 4G plans for you.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X