Just In
- 5 hrs ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
- 7 hrs ago
రిపబ్లిక్ డే సందర్భంగా Flipkart లో ఈ ఫోన్లపై భారీ ఆఫర్లు! ఆఫర్ల లిస్ట్ చూడండి!
- 9 hrs ago
Facebook మెసెంజర్ వాడుతున్నారా? ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి!
- 11 hrs ago
ఫిబ్రవరి లో లాంచ్ కానున్న టాప్ ప్రీమియం ఫోన్లు! టాప్ 10 ఫోన్ల లిస్ట్!
Don't Miss
- Sports
ఆ రెండు తప్పిదాలే మా ఓటమిని శాసించాయి: టామ్ లాథమ్
- News
రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీల నిషేధంపై ఏపీ హైకోర్టులో..!!
- Finance
Tata motors: ధరలు పెంచిన టాటా మోటార్స్.. ఆ వాహనాలపై తగ్గిన డిస్కౌంట్లు
- Movies
బడా తమిళ హీరోలపై ఫోకస్ చేసిన మైత్రి మూవీ మేకర్స్.. దిల్ రాజు కంటే హై లెవెల్ కాంబినేషన్స్!
- Lifestyle
వినడం కూడా ఒక కళ, మీకు పెళ్లైతే వినడం నేర్చుకోవాల్సిందే..
- Automobiles
గ్రాండ్ విటారా కోసం రీకాల్ ప్రకటించిన మారుతి సుజుకి.. కారణం ఏమిటంటే?
- Travel
రథసప్తమికి ముస్తాబవుతోన్న అరసవల్లి సూర్యదేవాలయం!
యాపిల్ కొత్త ఐఫోన్‌లను విక్రయించనున్న ఎయిర్‌టెల్, రిలయన్స్
ప్రముఖ టెలికం ఆపరేటర్లు భారతి ఎయిర్‌టెల్ ఇంకా రిలయన్స్ కమ్యూనికేషన్‌లు యాపిల్ కొత్త వర్షన్ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విక్రయించనున్నాయి. వివరాల్లోకి వెళితే... యాపిల్ కొత్ జనరేషన్ ఐఫోన్‌లైన ‘ఐఫోస్ 5ఎస్', ‘ఐఫోన్ 5సీ' మోడళ్లు నవంబర్ 1 నుంచి ఇండియన్ మార్కెట్లో లభ్యం కానున్నాయి. పీటీఐ వెల్లడించిన వివరాల మేరకు..
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

రిలయన్స్ టెలికామ్ తాము విక్రయించబోయే యాపిల్ కొత్తవర్షన్ ఐఫోన్‌లకు సంబంధించిన ధర వివరాలను వెల్లడించింది. రిలయన్స్ టెలికామ్ ఐఫోన్ 5సీ మోడల్ 16జీబి వేరియంట్‌ను రూ.41,900 ప్రారంభ ధరతో విక్రయించనుంది. ఐఫోన్ 5ఎస్ మోడల్ 16జీబి వేరియంట్ ను రూ.53,500 ప్రారంభ ధరతో విక్రయించనుంది. మరో వైపు ఎయిర్‌టెల్ బెంగుళూరు, కోల్‌కతా, పూణే సర్కిళ్లలో 4జీ సేవలను అందిస్తున్న నేపధ్యంలో ఆయా సర్కిళ్ల పరిధిలోని ఎయిర్‌టెల్ యూజర్లు 4జీ అనుభూతులతో ఐఫోన్5ఎస్‌ను వినియోగించుకునే అవకాశం ఉంది.
ఐఫోన్ 5ఎస్ ప్రధాన స్పెసిఫికేషన్‌లు: 4 అంగుళాల రెటీనా మల్టీటచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 1136*640పిక్సల్స్, 326 పీపీఐ), ఐఓఎస్7 ఆపరేటింగ్ సిస్టం, ఫోన్ బరువు 112 గ్రాములు, ఏ7 చిప్ 64- బిట్ ఆర్కిటెక్షర్, ఎమ్7 మోషన్ ప్రాసెసర్, ఇంటర్నల్ మెమరీ 16/32/64జీబి, జీపీఎస్, గ్లోనాస్, డిజిటల్ కంపాస్, వై-ఫై, సెల్యులర్, బ్లూటూత్, సిరి, 8 మెగా పిక్పల్ ప్రైమరీ కెమెరా, 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.
ఐఫోన్ 5సీ స్పెసిఫికేషన్‌లు: పటిష్టమైన పాలికార్బొనేట్ ప్లాస్టిక్ డిజైనింగ్,4 అంగుళాల రెటీనా డిస్‌ప్లే (రిసల్యూషన్ 640 x 1136పిక్సల్స్), యాపిల్ ఏ6 చిప్‌సెట్, ఐఓఎస్ 7 ఆపరేటింగ్ సిస్టం (200 కొత్త ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది), 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 100 ఎంబీపీఎస్ ఎల్‌టీఈ కనెక్టువిటీ, వై-ఫై ఏ/బి/జి/ఎన్, బ్లూటూత్ 4.0.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470