సరికొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ తో దూసుకొస్తున్న ఎయిర్టెల్

By Anil
|

దేశీయ టెలికాం రంగంలో రోజురోజుకు పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆఫర్ల వార్ రోజురోజుకు వేడెక్కిపోతోంది. ధరల యుద్దానికి అన్ని టెల్కోలు తెరలేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో బెస్ట్ ప్లాన్ ఏదో చెక్ చేసుకునేందుకు యూజర్లు కూడా ఎదురుచూస్తుంటారు. ప్రధానంగా Airtel Vs Vodafone మధ్యనే పోరు నడుస్తోంది. కాగా వోడాఫోన్ విడుదల చేసిన రూ. 1,299 ప్లాన్ ను దెబ్బకొట్టేందుకు ఎయిర్టెల్ రూ. 1,199 సరికొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్ ను మార్కెట్లోకి విడుదల చేసింది.పూర్తి వివరాల్లోకెళితే..

 

రెండు సరికొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ :

రెండు సరికొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ :

ఎన్నో ప్రీపెయిడ్ ప్లాన్స్ మార్పుల తరువాత టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ సరికొత్త పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.
అధికారిక వెబ్ సైట్ ప్రకారం ఎయిర్టెల్ రూ. 799 మరియు రూ. 1,199 పోస్ట్పెయిడ్ ప్లాన్స్ ను ప్రవేశపెట్టింది. కస్టమర్లకు అధిక డేటా ఇవ్వాలనే ఉద్దేశం తో ఈ ప్లాన్ ను లాంచ్ చేసింది.

ఎయిర్టెల్ రూ.799  పోస్ట్ పెయిడ్ ప్లాన్

ఎయిర్టెల్ రూ.799 పోస్ట్ పెయిడ్ ప్లాన్

రూ.799 ప్లాన్ తో కస్టమర్ 60జీబీ డేటా ను పొందేవారు అయితే దానిని రివైజ్ చేస్తు 100 జీబీ అధిక డేటా ను ఎయిర్టెల్ కస్టమర్ల అందిస్తుంది. ఈ డేటా ప్లాన్ చెల్లింపు సౌకర్యంను కలిగి ఉంది, ఉపయోగించని డేటాను తదుపరి బిల్లింగ్ రోల్-అప్ కు తీసుకొని వెళ్తుంది.ఈ ప్లాన్ తో రోమింగ్ అపరిమిత స్థానిక మరియు ఎస్టీడీ వాయిస్ కాల్స్‌ ఉచితంగా పొందవచ్చు.వీటితో పాటు ఒక సంవత్సరం అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ , వింక్ మ్యూజిక్, ఎయిర్టెల్ టీవీ సబ్స్క్రిప్షన్ ను పొందవచ్చు.

ఎయిర్టెల్ రూ.1,199  పోస్ట్ పెయిడ్ ప్లాన్ :
 

ఎయిర్టెల్ రూ.1,199 పోస్ట్ పెయిడ్ ప్లాన్ :

రూ.1,199 ప్లాన్ తో కస్టమర్ 90జీబీ డేటా ను పొందేవారు అయితే దానిని రివైజ్ చేస్తు 120 జీబీ అధిక డేటా ను ఎయిర్టెల్ కస్టమర్ల అందిస్తుంది. ఈ డేటా ప్లాన్ చెల్లింపు సౌకర్యంను కలిగి ఉంది, ఉపయోగించని డేటాను తదుపరి బిల్లింగ్ రోల్-అప్ కు తీసుకొని వెళ్తుంది.ఈ ప్లాన్ లో రోమింగ్ అపరిమిత స్థానిక మరియు ఎస్టీడీ వాయిస్ కాల్స్‌ ఉచితంగా పొందవచ్చు.వీటితో పాటు ఒక సంవత్సరం అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ , వింక్ మ్యూజిక్, ఎయిర్టెల్ టీవీ సబ్స్క్రిప్షన్ ను పొందవచ్చు.

Airtel Vs Vodafone:

Airtel Vs Vodafone:

అయితే వోడాఫోన్ రూ.1,299 ప్లాన్ ను దెబ్బకొట్టేందుకే ఎయిర్టెల్ రూ.1,199 ప్లాన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. వోడాఫోన్ రూ.1,299 ప్లాన్ తో కస్టమర్ 100GB డేటా ను అందించేది.ఈ ప్లాన్ లో రోమింగ్ అపరిమిత స్థానిక మరియు ఎస్టీడీ వాయిస్ కాల్స్‌ ఉచితంగా పొందవచ్చు.వీటితో పాటు వోడాఫోన్ ప్లే ,అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ను ఒక సంవత్సరం ఉచితంగా ఇస్తుంది అలాగే రెండు నెలలు netflix సబ్స్క్రిప్షన్ ఉచితంగా ఇస్తుంది .

Best Mobiles in India

English summary
Airtel revamps Rs. 799 and Rs. 1,199 postpaid plans to offer more data.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X