Home
News

Airtel డబుల్ డేటా ప్లాన్లు వచ్చేశాయ్, మీకోసం పూర్తి వివరాలు !

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ఎయిర్‌టెల్ ఇప్పటికే ప్రీపెయిడ్ ప్లాన్లు రివైజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

By Hazarath

దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న ఎయిర్‌టెల్ ఇప్పటికే ప్రీపెయిడ్ ప్లాన్లు రివైజ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా యూజర్ల కోసం పోస్ట్ పెయిడ్ ప్లాన్లు రివైజ్ చేసింది. ఈ ప్లాన్లు ద్వారా Airtel యూజర్లు డబుల్ డేటా ఆఫర్లను పొందనున్నారు. జియోతో పోటీగా Airtel తన ఆఫర్లను ప్రకటిస్తూ పోతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా Airtel Rs 399, Rs 499, Rs 799, Rs 1,199 packsను రివైజ్ చేసింది. రివైజ్ చేసిన ప్లాన్లపై ఓ లుక్కేయండి.

రూ. 399 ప్లాన్

రూ. 399 ప్లాన్

ఈ పాన్లులో ఇంతకుముందు యూజర్లకు 10 జిబి డేటా మాత్రమే లభించేది. అయితే అది ఇప్పుడు 20 జిబి డేటా అయింది. దీంతో పాటు unlimited local and STD calling and free roaming callsను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది.

రూ.499 ప్లాన్

రూ.499 ప్లాన్

ఈ పాన్లులో ఇంతకుముందు యూజర్లకు 20 జిబి డేటా మాత్రమే లభించేది. అయితే అది ఇప్పుడు 40 జిబి డేటా అయింది. దీంతో పాటు unlimited local and STD calling and free roaming callsను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు unlimited roaming outgoing calls కూడా ఆఫర్ చేస్తోంది.

 రూ.799 ప్లాన్

రూ.799 ప్లాన్

ఈ పాన్లులో ఇంతకుముందు యూజర్లకు 30 జిబి డేటా మాత్రమే లభించేది. అయితే అది ఇప్పుడు 60 జిబి డేటా అయింది. దీంతో పాటు unlimited local and STD calling and free roaming callsను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు unlimited roaming outgoing calls కూడా ఆఫర్ చేస్తోం

రూ.1199 ప్లాన్

రూ.1199 ప్లాన్

ఈ పాన్లులో ఇంతకుముందు యూజర్లకు 45 జిబి డేటా మాత్రమే లభించేది. అయితే అది ఇప్పుడు 90 జిబి డేటా అయింది. దీంతో పాటు unlimited local and STD calling and free roaming callsను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు unlimited roaming outgoing calls కూడా ఆఫర్ చేస్తోంది.

రూ.1599 ప్లాన్

రూ.1599 ప్లాన్

ఈ పాన్లులో ఇంతకుముందు యూజర్లకు 75 జిబి డేటా మాత్రమే లభించేది. అయితే అది ఇప్పుడు 150 జిబి డేటా అయింది. దీంతో పాటు unlimited local and STD calling and free roaming callsను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు unlimited roaming outgoing calls కూడా ఆఫర్ చేస్తోంది.

రూ.1999 ప్లాన్, రూ.2999 ప్లాన్

రూ.1999 ప్లాన్, రూ.2999 ప్లాన్

ఈ పాన్లులో యూజర్లకు 200 జిబి డేటాను కంపెనీ ఆఫర్ చేయనుంది. అలాగే రూ.2999 ప్లాన్లో 300 జిబి డేటా ఆఫర్ చేయనుంది. దీంతో పాటు unlimited local and STD calling and free roaming callsను కూడా కంపెనీ ఆఫర్ చేస్తోంది. దీంతో పాటు unlimited roaming outgoing calls కూడా ఆఫర్ చేస్తోంది.

అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్..

అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్..

కాగా గత నెలలో అమెజాన్ తో Airtel జత కట్టిన విషయం తెలిసిందే. Airtel రూ. 499 ప్లాన్ పొందినవారు అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ 12 నెలల పాటు ఉచితంగా పొందే ఆఫర్ ని Airtel కల్పిస్తోంది.

 

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel revises myPlan Infinity plan, to offer double data in Rs 399, Rs 499, Rs 799, Rs 1,199 packs more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X