ఎయిర్‌టెల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్
దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ జియోకి గట్టిపోటినిస్తూ తన ప్లాన్లలో మార్పులను చేసింది. జియో రూ.198కి పోటీగా తన పాత ప్లాన్ రూ.199లో మార్పులు చేసింది.
దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ జియోకి గట్టిపోటినిస్తూ తన ప్లాన్లలో మార్పులను చేసింది. జియో రూ.198కి పోటీగా తన పాత ప్లాన్ రూ.199లో మార్పులు చేసింది. ఈ మార్పులు ద్వారా వినియోగదారులు అదనపు డేటాను ఎక్కువరోజులు పొందుతారని కంపెనీ తెలిపింది. దీంతో పాటు అన్ లిమిటెడ్ కాల్స్ , ఎసెమ్మెస్ లాంటి బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.

ఎయిర్టెల్ రూ.199 ప్లాన్
రోజుకు 1.5 జిబి 4జీ డేటాతో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే

ఎయిర్టెల్ రూ.199 ప్లాన్ vs జియో రూ.198 ప్లాన్
జియో రూ.198 ప్లాన్ తో రోజుకు 2 జిబి 4జీ డేటా తో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే

1.5జిబి డేటా అందిస్తున్న ఇతర ఎయిర్టెల్ ప్లాన్లు...
ఎయిర్టెల్ రూ.399 ప్లాన్...
ఎయిర్టెల్ రూ.399 ప్లాన్ తో రోజుకు 1.5 జిబి 4జీ డేటాతో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 70 రోజులు మాత్రమే

ఎయిర్టెల్ రూ.448 ప్లాన్...
ఎయిర్టెల్ రూ.448 ప్లాన్ తో రోజుకు 1.5 జిబి 4జీ డేటాతో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 82 రోజులు మాత్రమే

ఎయిర్టెల్ రూ.509 ప్లాన్...
ఎయిర్టెల్ రూ.509 ప్లాన్ తో రోజుకు 1.5 జిబి 4జీ డేటాతో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 91 రోజులు మాత్రమే


Click it and Unblock the Notifications








