ఎయిర్‌టెల్ చిన్న రీఛార్జ్ తో ఎక్కువ రోజుల వ్యాలిడిటీ
భారత టెలీకాం రంగంలో రిలయన్స్ జియో నుంచి వస్తోన్న పోటీని తట్టుకోవడానికి ఎయిర్‌టెల్ రోజుకో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొస్తోంది.
భారత టెలీకాం రంగంలో రిలయన్స్ జియో నుంచి వస్తోన్న పోటీని తట్టుకోవడానికి ఎయిర్‌టెల్ రోజుకో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొస్తోంది. కస్టమర్లు చేజారిపోకుండా కాపాడుకోవడానికి, కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి తక్కువ ధరకే ఆకర్షణీయ ప్లాన్లను ప్రవేశపెడుతోంది. దీనిలో భాగంగా రూ.28 విలువ గల ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది.

రూ.28 ప్లాన్...
ఈ రూ.28 ప్లాన్ ను రీఛార్జ్ చేసుకున్న యూజర్ కి అవుట్ గోయింగ్ కాల్స్ కి సెకండ్ కి 2.5 పైసా పడుతుంది అలాగే లోకల్ మెసేజులకు రూ.1 ఛార్జ్ అవుతుంది అదే విధంగా ఇతర రాష్ట్రాల్లోని వేరే నెట్వర్క్లకు రూ.1.5 ఛార్జ్ అవుతుంది. అయితే ఇందులో ఎటువంటి డేటా బెనిఫిట్లు ఉండవు.

ఎయిర్‌టెల్ తరహాలోనే వోడాఫోన్ కూడా మూడు కొత్త మినిమమ్ రీఛార్జ్ ప్లాన్లను లాంచ్ చేసింది అవేంటో చూడండి....
రూ.25 ప్లాన్...
ఈ రూ.25 ప్లాన్ రీఛార్జి చేసుకున్న యూజర్ కి రూ.18 టాక్ టైం లభిస్తుంది. అలాగే 10MB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే .

రూ.35 ప్లాన్...
ఈ రూ.35 ప్లాన్ రీఛార్జి చేసుకున్న యూజర్ కి రూ.26 టాక్ టైం లభిస్తుంది. అలాగే 100MB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే .

రూ.65 ప్లాన్...
ఈ రూ.65 ప్లాన్ రీఛార్జి చేసుకున్న యూజర్ కి రూ.65 టాక్ టైం లభిస్తుంది. అలాగే 200MB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే .

రూ.95 ప్లాన్...
ఈ రూ.95 ప్లాన్ రీఛార్జి చేసుకున్న యూజర్ కి రూ.95 టాక్ టైం లభిస్తుంది. అలాగే 500MB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే .


Click it and Unblock the Notifications








