Home
News

అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ కావాలంటే ఎయిర్‌టెల్ రూ.289 ప్లాన్‌‌ను తీసుకోండి..

దిగ్గజ టెలికం సంస్థల్లో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ కోరుకుంటోన్న వారి కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

దిగ్గజ టెలికం సంస్థల్లో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ కోరుకుంటోన్న వారి కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. టెలికంటాక్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం.. 48 రోజుల వ్యాలిడిటీతో వస్తోన్న ఈ ప్లాన్ ఖరీదు రూ.289. ప్లాన్ పిరియడ్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (ఎస్‌టిడీ, రోమింగ్)తో పాటు రోజుకు 100 మెసేజెస్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. ప్లాన్ మొత్తం మీద 1జీబి 4జీ డేటా మాత్రమే యూజర్లకు అందుబాటులో ఉంటుంది.

ఐడియా రూ.296, జియో రూ.299 ప్లాన్‌లకు పోటీగా..

ఐడియా రూ.296, జియో రూ.299 ప్లాన్‌లకు పోటీగా..

ఇప్పటికే మార్కెట్లో లాంచ్ అయి ఉన్న ఐడియా రూ.296, జియో రూ.299 ప్లాన్‌లకు పోటీగా ఎయిర్‌టెల్ తన రూ.289 ప్లాన్ను రంగంలోకి దింపునట్లు తెలుస్తోంది. ఐడియా సెల్యులార్ ప్రొవైడ్ చేస్తోన్న రూ.289 ప్లాన్‌లో భాగంగా 5జీబి 2G/3G/4G డేటాతో పాటు రోజుకు 100 మెసేజెస్ అలానే వారానికి 1000 నిమిషాల కాల్స్ యూజర్లకు అందుబాటులో ఉంటాయి. 42 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ లభ్యమవుతోంది.

 

 

జియో రూ.299 ప్లాన్..

జియో రూ.299 ప్లాన్..

ఇక జియో రూ.299 ప్లాన్ విషయానికి వచ్చేసరికి, ఈ ప్లాన్‌లో భాగంగా రోజుకు 3జీబి 4జీ డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ అలానే రోజుకు 100 మెసేజెస్ అందుబాటులో ఉంటాయి. 28 రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్ లభ్యమవుతోంది.

 

 

వొడాఫోన్ రూ.159 ప్రీపెయిడ్ ప్లాన్‌కు పోటీగా..

వొడాఫోన్ రూ.159 ప్రీపెయిడ్ ప్లాన్‌కు పోటీగా..

వొడాఫోన్ రూ.159 ప్రీపెయిడ్ ప్లాన్‌కు పోటీగా ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ప్లాన్ ఖరీదు రూ.168. టెలికం టాక్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం ఈ ప్లాన్ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సర్కిళ్లతో పాటు ఢిల్లీలో మాత్రమే అందుబాటులో ఉంది.

 

 

ఎయిర్‌టెల్ రూ.168 ప్లాన్ విశేషాలు..

ఎయిర్‌టెల్ రూ.168 ప్లాన్ విశేషాలు..

రూ.168 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంటుంది. ప్లాన్ పిరియడ్‌లో భాగంగా అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు రోజుకు 1జీబి డేటా, 100 మెసేజెస్ అందుబాటులో ఉంటాయి. హల్లో ట్యూన్స్ సబ్‌స్ర్కిప్షన్‌ను కూడా ఈ ప్లాన్‌తో పాటుగా ఎయిర్‌టెల్ ప్రొవైడ్ చేస్తోంది.

వొడాఫోన్ రూ.168 ప్లాన్ విశేషాలు..

వొడాఫోన్ రూ.168 ప్లాన్ విశేషాలు..

ఇదే సమయంలో వొడాఫోన్ రూ.159 ప్లాన్ 28 రోజుల వ్యాలిడిటీతో లభిస్తోంది. ప్లాన్ పిరియడ్‌లో భాగంగా వారానికి 1000 నిమిషాల కాల్స్‌తో పాటు రోజుకు 1జీబి డేటా, ఇంకా 100 ఎస్ఎంఎస్‌లు అందుబాటులో ఉంటాయి.

 

 

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel Rs. 289 prepaid plan offers 1GB data and unlimited calls for 48 days.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X