Home
News

అదనపు 400MB డేటా ప్రయోజనాలతో ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్యాక్స్

టెలికాం ఆపరేటర్ ఎయిర్టెల్ ప్రస్తుతం దాని ప్రీపెయిడ్ ప్యాక్స్ కు మూడు అదనపు డేటా ప్రయోజనాలను జత చేసింది.

టెలికాం ఆపరేటర్ ఎయిర్టెల్ ప్రస్తుతం దాని ప్రీపెయిడ్ ప్యాక్స్ కు మూడు అదనపు డేటా ప్రయోజనాలను జత చేసింది. ఈ ప్యాక్లు రూ.399, రూ.448, మరియు రూ.499లు.ఇప్పుడు ప్రతి ప్లాన్ వారి చందాదారులకు రోజుకు 400MB డేటాను అదనంగా అందిస్తుంది.

airtel rs 399 448 499 prepaid plans 400mb additional daily

దీని అర్థం ఈ కొత్త రీవిషన్ తర్వాత ఈ మూడు ప్లాన్లు ప్రస్తుతం 1.4GB, 1.9GB, మరియు 2.4GB డేటాను ప్రతి రోజు వారి చందాదారులకు అందిస్తున్నాయి. టెలోకో దాని తక్కువ ధర రూ. 129 మరియు రూ. 249 ప్రీపెయిడ్ ప్లాన్ లు రూ.4 లక్షల జీవిత బీమా కవర్ తో వస్తాయి.

రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్:

రూ.499 ప్రీపెయిడ్ ప్లాన్:

ఎయిర్టెల్ రూ. 499 ప్రీపెయిడ్ ప్లాన్ ఇప్పుడు 2GB బదులుగా 2.4GB రోజువారీ డేటాను అందిస్తోంది.అంటే 400MB రోజువారీ డేటాను అదనంగా అందిస్తుంది.ఇది Zee5, HOOQ, 350+ లైవ్ TV చానెల్స్ మరియు 10,000+ సినిమాల కంటెంట్ను అందించే ఎయిర్టెల్ టీవీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ వంటి ఇతర ప్రయోజనాలతో పాటు వస్తుంది. క్రొత్త 4Gడివైస్ క్యాష్ బ్యాక్ ప్రయోజనం కూడా ఉంది.మరియు వినియోగదారుడు ఒక కొత్త ఫోన్ కొనుగోలు చేస్తే రూ.2,000 క్యాష్ బ్యాక్ కూడా ఉంది. ఈ ప్లాన్ నార్టన్ మొబైల్ సెక్యూరిటీ చందాను ఒక సంవత్సరం పాటు అందిస్తుంది, మరియు ఉచిత Wynk చందా కూడా.ఈ ప్యాక్ 82 రోజుల పాటు అపరిమిత కాలింగ్ ఎటువంటి FUPలేకుండా మరియు రోజుకు 100 SMSమెసేజ్ లు అందిస్తుంది.

రూ. 448 ప్రీపెయిడ్ ప్లాన్:

రూ. 448 ప్రీపెయిడ్ ప్లాన్:

ఎయిర్టెల్ రూ. 448 ప్లాన్ కూడా ఇప్పుడు 1.5GB కి బదులుగా 1.9GB రోజువారీ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క చెల్లుబాటు కూడా 82 రోజులు మరియు రోజువారీ అదనపు డేటా ప్రయోజనం 400MB తో పాటు ఎయిర్టెల్ TV ప్రీమియం సబ్స్క్రిప్షన్, ఒక సంవత్సరం నార్టన్ మొబైల్ సెక్యూరిటీ సబ్స్క్రిప్షన్, Wynk మ్యూజిక్ చందా మరియు డివైస్ క్యాష్ బ్యాక్ బెనిఫిట్లతో పాటు వస్తుంది. ఈ ప్యాక్ కూడా రోజువారీ ప్రయోజనాలకు అపరిమిత కాల్ మరియు 100 SMS మెసేజ్ లు అందిస్తుంది.

రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్:

రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్:

చివరగా ఎయిర్టెల్ యొక్క రూ.399 ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ప్రస్తుతం 1GB కి బదులుగా రోజువారీ డేటాను 1.4GBగా అందిస్తుంది. ఈ ప్రణాళిక యొక్క వాలిడేటి 84 రోజులు. పైన పేర్కొన్న రెండు ప్రణాళికలలో ఉన్న అదనపు ప్రయోజనాలను కూడా ఇది అందిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
airtel rs 399 448 499 prepaid plans 400mb additional daily
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X