Airtel అదనంగా ఉచిత డేటాను అందిస్తోంది
టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను వాడుతున్న కస్టమర్లకు అదనపు డేటాను అందిస్తున్నది.
దేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ రూ.399 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను వాడుతున్న కస్టమర్లకు అదనపు డేటాను అందిస్తున్నది. ఈ ప్లాన్‌లో ఇప్పటికే నెలవారీ బిల్ సైకిల్‌కు గాను 20 జీబీ ఉచిత మొబైల్ డేటాను డేటా రోల్ ఓవర్ సౌకర్యంతో ఎయిర్‌టెల్ అందిస్తున్నది. కాగా దీనికి అదనంగా మరో 20 జీబీ డేటాను ఎయిర్‌టెల్ ప్రస్తుతం ఇస్తున్నది. దీంతో ఈ ప్లాన్‌లో కస్టమర్లకు మొత్తం 40 జీబీ డేటా లభిస్తుంది. అయితే అదనంగా ఇస్తున్న మొబైల్ డేటాకు ఏడాది పాటు వాలిడిటీ ఇచ్చారు. ఇక ఈ ప్లాన్‌లో కస్టమర్లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్ బెనిఫిట్స్ యథాతథంగా లభిస్తాయి. ఈ సంధర్భంగా టాప్ 5 Airtel ఫ్రీపెయిడ్ ప్లాన్లపై ఓ లుక్కేయండి.

Rs 249 prepaid recharge plan
ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు రూ.249రీఛార్జ్ చేసుకుంటే 56జీబీ ఇంటర్నెట్ డేటా పొందవచ్చు. ఈ ప్యాక్ కాలపరిమితి 28 రోజులు. ఇందులో ఉచిత లోకల్, ఎస్టీడీ కాల్స్ లభిస్తాయి. 100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి.

Rs 349 prepaid recharge plan
రూ.349 ప్యాక్‌ను కూడా ఎయిర్‌టెల్ పునరుద్ధరించింది. ఇప్పటి వరకూ అందిస్తున్న 2.5జీబీ డేటా స్థానంలో తాజాగా 28రోజుల పాటు రోజుకు 3జీబీ డేటాను అందించనుంది. కాగా రూ.499 రీఛార్జ్‌తో నిన్న కొత్త ప్రీపెయిడ్‌ను ప్రకటించింది. ఇందులో ఉచిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌తో పాటు, రోజుకు 2జీబీ డేటాను 82 రోజుల పాటు అందిస్తున్న సంగతి తెలిసిందే.

Rs 448 prepaid recharge plan
మొత్తం 114.8 జిబి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ , 100 ఎస్సెమ్మెస్‌లు, వ్యాలిడిటీ 82 రోజులు, రోజువారి పరిమితి 1.4 జిబి డేటా

Airtel Rs. 509 plan :
మొత్తం 126 జిబి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ , 100 ఎస్సెమ్మెస్‌లు, వ్యాలిడిటీ 90 రోజులు, రోజువారి పరిమితి 1.4 జిబి డేటా

Rs 499 prepaid recharge plan
రూ.499 ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో రోజుకి 2జీబీ డాటా అందిస్తోంది. అంతేకాకుండా అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, ఉచిత రోమింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అదనం. కాలపరిమితి 82 రోజులు. అంటే మొత్తం కాలపరిమితిలో యూజర్ 164 జీబీ డాటాను పొందొచ్చు.

రూ.499 ప్లాన్లలో ఏదీ బెస్ట్



Click it and Unblock the Notifications








