రూ.448 ప్లాన్‌తో దూసుకొచ్చిన Airtel

|

భారతీ ఎయిర్‌టెల్, తన ప్రీపెయిడ్ కస్టమర్స్ కోసం సరికొత్త టారిఫ్ ప్లాన్‌ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ సరికొత్త ప్యాక్ ఖరీదు రూ.448. 70 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా రోజుకు 1జీబి డేటాతో పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్ (లోకల్ + నేషనల్) అందుబాటులో ఉంటాయి.

 
రూ.448 ప్లాన్‌తో దూసుకొచ్చిన Airtel

రిలయన్స్ జియో రూ.399 ప్లాన్‌కు పోటీగా, ఈ ప్లాన్‌ను తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ ప్లాన్‌లో భాగంగా రోజువారి వాయిస్ కాల్స్ 300 నిమిషాలకు మించకూడదు. అలానే వారానికి 1200 నిమిషాలు దాటకూడదు. 1జీబి డేటా లిమిట్ దాటిన తరువాత ఇంటర్నెట్ స్పీడ్ కాస్తా 64 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది. ఈ ఆఫర్‌ను పొందాలనుకునే యూజర్లు ముందుగా తమ ఫోన్‌లోని MyAirtel appలోకి లాగిన్ అయి ఆఫర్ తమకు వర్తిస్తుందో లేదో చెక్ చేసుకోవల్సి ఉంటుంది.

జియో రూ.399 రీఛార్జ్ ప్లాన్ ప్రత్యేకతలు..

70 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా రోజుకు 1జీబి హైస్పీడ్ డేటాతో పాటు అన్‌లిమెటెడ్
వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. డేటా లిమిట్ దాటిన తరువాత ఇంటర్నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది.

ఎయిర్‌టెల్ రూ.349 రీఛార్జ్ ప్లాన్ ప్రత్యేకతలు..

28 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా రోజుకు 1జీబి హైస్పీడ్ డేటాతో పాటు అన్‌లిమెటెడ్
వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. డేటా లిమిట్ దాటిన తరువాత ఇంటర్నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది.

రిలయన్స్ జియో రూ.309 రీఛార్జ్ ప్లాన్ ప్రత్యేకతలు..

49 రోజుల వ్యాలిడిటీతో లభించే ఈ ప్లాన్‌లో భాగంగా రోజుకు 1జీబి హైస్పీడ్ డేటాతో పాటు అన్‌లిమెటెడ్
వాయిస్ కాల్స్ అందుబాటులో ఉంటాయి. డేటా లిమిట్ దాటిన తరువాత ఇంటర్నెట్ స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోతుంది.

ఆపిల్ తలరాతని మార్చేసిన ఐఫోన్ X ,రికార్డుల హోరు..ఆపిల్ తలరాతని మార్చేసిన ఐఫోన్ X ,రికార్డుల హోరు..

Best Mobiles in India

Read more about:
English summary
Airtel has come up with a new Rs. 448 plan that offers unlimited voice calls and 1GB data per day for a period of 70 days.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X