Just In
- 11 hrs ago
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- 13 hrs ago
Moto E13 స్మార్ట్ ఫోన్ ధర మరియు లాంచ్ వివరాలు లీక్ ! స్పెసిఫికేషన్లు!
- 17 hrs ago
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- 1 day ago
కోకా కోలా పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్! త్వరలోనే ఇండియాలో లాంచ్. ధర వివరాలు!
Don't Miss
- Lifestyle
శృంగార కోరికలు తగ్గడానికి ఈ 3 హార్మోన్లే కారణం... దీన్ని వెంటనే పరిష్కరించండి...!
- News
అమెరికాలో మరోసారి కాల్పులు: ముగ్గురు మృతి, నలుగురికి తీవ్రగాయాలు
- Sports
పని పాట లేని వెదవలు క్రియేట్ చేసే స్టోరీలు.. బాబర్ నాకు కొడుకుతో సమానం: వసీం అక్రమ్
- Finance
air india: చరిత్ర సృష్టించనున్న ఎయిర్ ఇండియా.. ప్రపంచంలో అలా చేస్తున్న మొదటి సంస్థ టాటానే..
- Movies
Pathaan Day 4 Collections: పఠాన్ రికార్డుల సునామీ.. రూ. 400 కోట్ల దిశగా షారుక్ సినిమా!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
రూ.93తో నెలంతా అపరిమిత కాల్స్, 1జిబి డేటా
వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రముఖ టెలికాం ఆపరేటర్ ఎయిర్‌టెల్ తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చింది. రూ.93 ప్రీపెయిడ్ ప్లాన్ రీఛార్జ్‌తో 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 1జీబీ డేటా, అలాగే ఉచితంగా 100 ఎస్సెమ్మెస్‌లను ఇస్తున్నట్లు ఎయిర్‌టెల్ పేర్కొంది. జియో అందిస్తున్న రూ.98 రిఛార్జ్ ఆఫర్‌కు పోటీగా భారతీ ఎయిర్‌టెల్ ఈ ప్రత్యేక ఆఫర్ ప్రవేశపెట్టింది. కాగా ఈ కొత్త బడ్జెట్ ప్లాన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కస్టమర్లకు మాత్రమేనని సమాచారం. వినియోగదారులు సంబంధిత ఆపరేటర్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని రిఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. కాగా 2017 డిసెంబర్‌లో రూ.93 రిఛార్జ్‌పై కేవలం 10 రోజుల పాటు మాత్రమే 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ ఆఫర్‌ను ఎయిర్‌టెల్ లాంచ్ చేసింది.దీనికి ప్రత్యామ్నాయంగా కంపెనీ దీన్ని లాంచ్ చేసింది.
పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం ప్రవేశపెట్టిన రూ. 499 ప్లాన్ యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది. దీనిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

Revised Airtel plans
ఎయిర్‌టెల్ తన పోస్ట్ పెయిడ్ ప్లాన్లను రివిజన్ చేసింది. Rs. 399, Rs. 499, Rs. 799, and Rs. 1,199 ప్లాన్లను రివిజన్ చేసి అధిక డేటా ఆఫర్ ని అందిస్తోంది. నెల రోజుల వ్యాలిడిటీతో ఈ ప్లాన్లో యూజర్లకు డబుల్ డేటా బెనిఫిట్లు అందుతాయి. ఇందులో ముఖ్యంగా Rs. 499 ప్లాన్ యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది.

Double data benefit
ఈప్లాన్లో భాగంగా 40GB of 3G/4G dataను యూజర్లకు అందిస్తోంది. దీంతో పాటు unlimited local, STD and roaming callsను అందిస్తోంది. రోమింగ్ సమయంలో మీరు incoming and outgoing calls చేసుకోవచ్చు. ఇంతకు ముందు 20GB of 3G/4G లభించేది.

Data Rollover feature
ఈ ప్లాన్లో మీరు ఈ నెలలో డేటా వాడకం ఏదైనా మిగిలి ఉంటే అది వచ్చే నెలకు యాడ్ అవుతుంది. ఇలా 200 జిబి వరకు మీకు వచ్చే నెలకు వాడని డేటాను ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. దీన్ని మీరు MyAirtel app ద్వారా రిమెయినింగ్ బ్యాలన్స్ చెక్ చేసుకోవచ్చు.

Other benefits
దీంతో పాటు ఈ ప్లాన్లో మీకు ఇతర బెనిఫిట్స్ కూడా లభిస్తాయి. Wynk Music, Live TV & Movies, and handset damage protection లాంటివి ఉచితంగా మీకు అందుతాయి.దీంతో పాటు అమెజాన్ ప్రైమ్ మెంబర్ షిప్ ఏడాది పాటు ఉచితంగా పొందే అవకాశాన్ని ఈ ప్లాన్ కల్పిస్తోంది. దీని ధర రూ. 999. అయితే ఇది పూర్తిగా ఉచితం.

Watch Amazon Prime for free with Airtel TV
ఏడాది పాటు ఉచిత ప్రైమ్ మెంబర్ షిప్ మీకు అమెజాన్ నుంచి కావాలంటే మీరు ముందుగా Airtel TV app యాక్టివేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు Amazon Prime app డౌన్లోడ్ చేసుకోవాలి. దీని ద్వారా మీరు ఏడాది పాటు అన్ లిమిటెడ్ సినిమాలు ,అలాగే టీవీషోలు ఉచితంగా వీక్షించవచ్చు.

Should you opt for this plan?
పైన చెప్పినవన్నీ మీకు కేవలం రూ. 499 చెల్లించడం ద్వారా లభిస్తాయి. 40GB of data, free and unlimited calls, handset protection, and music, movies and live TV shows ఇవన్నీ మీకు రూ. 4999కే లభిస్తున్నాయంటే నిస్సందేహంగా ప్లాన్ మంచిదేనని చెప్పవచ్చు. కాగా దేశీయ టెలికాం రంగంలో ఎయిర్‌టెల్ టాప్ లో దూసుకుపోతున్న సంగతి అందరికీ తెలిసిందే. టెలికాం రంగమే కాకుండా high speed home broadband, DTH, enterprise services లాంటి ప్రయోజనాలను కూడా కంపెనీ అందిస్తోంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470