వోడాఫోన్ ఐడియాకి కౌంటర్ ఇచ్చిన ఎయిర్టెల్
దేశీయ టెలికాం రంగంలో రోజురోజుకు వార్ మరింతగా వేడెక్కుతోంది. ముఖ్యంగా వొడాఫోన్ ఐడియా తో ఎయిర్టెల్ నువ్వా నేనా అంటూ ఢీకొంటోంది.
దేశీయ టెలికాం రంగంలో రోజురోజుకు వార్ మరింతగా వేడెక్కుతోంది. ముఖ్యంగా వొడాఫోన్ ఐడియా తో ఎయిర్టెల్ నువ్వా నేనా అంటూ ఢీకొంటోంది.వోడాఫోన్ ఐడియా తాజాగా 6 సరికొత్త ప్లాన్స్ ను మార్కెట్లోకి ప్రవేశ పెట్టింది అయితే వోడాఫోన్ ఐడియా కి కౌంటర్ ఇస్తూ ఎయిర్టెల్ కూడ 6 సరికొత్త ప్లాన్స్ ను ప్రవేశపెట్టింది. రూ.25 నుంచి రూ. 245 లోపు 6 ప్లాన్స్ ను ప్రవేశపెట్టింది , ఈ ప్లాన్లు వినియోగదారులకు డేటా, టాక్ టైమ్ మరియు రేట్ కట్టర్ లాభాలను అందిస్తుంది అయితే ఈ ప్లాన్లు చెన్నై సర్కిట్లో మాత్రమే లభిస్తాయి. ఎయిర్టెల్ మరియు వోడాఫోన్ ఐడియా అందిస్తున్న ప్లాన్స్ ను ఒక సారి పరీశీలించండి.

రూ.25 ప్లాన్...
ఈ రూ.25 ప్లాన్ రీఛార్జి చేసుకున్న యూజర్ కి రూ.18.69 టాక్ టైం తో పాటు 10MB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే .

రూ.35 ప్లాన్...
ఈ రూ.35 ప్లాన్ రీఛార్జి చేసుకున్న యూజర్ కి రూ.26.6 టాక్ టైం తో పాటు 100MB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే .

రూ.65 ప్లాన్...
ఈ రూ.65 ప్లాన్ రీఛార్జి చేసుకున్న యూజర్ కి రూ.65 టాక్ టైం తో పాటు 200MB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే .

రూ.95 ప్లాన్...
ఈ రూ.95 ప్లాన్ రీఛార్జి చేసుకున్న యూజర్ కి రూ.95 టాక్ టైం తో పాటు 500MB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే .

రూ.145 ప్లాన్...
ఈ రూ.145 ప్లాన్ రీఛార్జి చేసుకున్న యూజర్ కి రూ.145 టాక్ టైం తో పాటు 1GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 42 రోజులు మాత్రమే .

రూ.245 ప్లాన్...
ఈ రూ.245 ప్లాన్ రీఛార్జి చేసుకున్న యూజర్ కి రూ.245 టాక్ టైం తో పాటు 2GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 84 రోజులు మాత్రమే .

వోడాఫోన్ ఐడియా అందిస్తున్న ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి....
రూ.25 ప్లాన్...
ఈ రూ.25 ప్లాన్ రీఛార్జి చేసుకున్న యూజర్ కి రూ.18 టాక్ టైం లభిస్తుంది. అలాగే 10MB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే .
రూ.35 ప్లాన్...
ఈ రూ.35 ప్లాన్ రీఛార్జి చేసుకున్న యూజర్ కి రూ.26 టాక్ టైం లభిస్తుంది. అలాగే 100MB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే .
రూ.65 ప్లాన్...
ఈ రూ.65 ప్లాన్ రీఛార్జి చేసుకున్న యూజర్ కి రూ.65 టాక్ టైం లభిస్తుంది. అలాగే 200MB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే .
రూ.95 ప్లాన్...
ఈ రూ.95 ప్లాన్ రీఛార్జి చేసుకున్న యూజర్ కి రూ.95 టాక్ టైం లభిస్తుంది. అలాగే 500MB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే .
రూ.145 ప్లాన్...
ఈ రూ.145 ప్లాన్ రీఛార్జి చేసుకున్న యూజర్ కి రూ.145 టాక్ టైం లభిస్తుంది. అలాగే 1GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 42 రోజులు మాత్రమే .
రూ.245 ప్లాన్...
ఈ రూ.245 ప్లాన్ రీఛార్జి చేసుకున్న యూజర్ కి రూ.245 టాక్ టైం లభిస్తుంది. అలాగే 2GB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 84 రోజులు మాత్రమే .


Click it and Unblock the Notifications








