Home
News

ఎయిర్‌టెల్ స్టోర్లలో కొత్త ఐఫోన్లు, అమెజాన్ పే గిఫ్ట్ కార్డు

దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ఆపిల్ కంపెనీతో జతకట్టింది. ఆపిల్ కంపెనీ నుంచి కొత్తగా లాంచ్ అయిన ఐఫోన్లను కొనుగోలుదారులకు అఫర్ చేయనుంది.

దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ఆపిల్ కంపెనీతో జతకట్టింది. ఆపిల్ కంపెనీ నుంచి కొత్తగా లాంచ్ అయిన ఐఫోన్లను కొనుగోలుదారులకు అఫర్ చేయనుంది. తన ఆన్‌లైన్‌ స్టోర్‌లో ఈ స్మార్ట్‌ఫోన్లను అందుబాటులో ఉంచనున్నట్టు ఎయిర్‌టెల్‌ ప్రకటించింది. 2018 సెప్టెంబర్‌ 28 నుంచి వీటిని అందించడం ప్రారంభిస్తామని పేర్కొంది. ఆసక్తి ఉన్నవారు స్టోర్ కెళ్లి ఐఫోన్‌ 10ఎస్‌, ఐఫోన్‌ 10ఎస్‌ మ్యాక్స్‌, ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌. సెప్టెంబర్‌ 21 నుంచి ఐఫోన్‌ 10ఎస్‌, ఐఫోన్‌ 10ఎస్‌ మ్యాక్స్‌ ప్రీ-ఆర్డర్‌ చేసుకోవచ్చు. అక్టోబర్‌ 19 నుంచి ఐఫోన్‌ ఎక్స్‌ఆర్‌ ను ప్రీ-ఆర్డర్‌ చేసుకోవచ్చని ఎయిర్‌టెల్‌ ప్రకటించింది.

గెలాక్సీ నోట్‌ 9, ఒప్పో ఎఫ్‌9 ప్రొ స్మార్ట్‌ఫోన్లు ..

గెలాక్సీ నోట్‌ 9, ఒప్పో ఎఫ్‌9 ప్రొ స్మార్ట్‌ఫోన్లు ..

ప్రస్తుతం శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 9, ఒప్పో ఎఫ్‌9 ప్రొ స్మార్ట్‌ఫోన్లు ఎయిర్‌టెల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి.

డౌన్‌ పేమెంట్‌తో ..

డౌన్‌ పేమెంట్‌తో ..

7900 రూపాయలు, 3915 రూపాయల డౌన్‌ పేమెంట్‌తో ఎయిర్‌టెల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌లో ఈ రెండు ఫోన్లను విక్రయిస్తోంది.

 

తన మొబైల్‌ కస్టమర్లకు..

తన మొబైల్‌ కస్టమర్లకు..

ఎయిర్‌టెల్‌ తన మొబైల్‌ కస్టమర్లకు రూ.51 విలువైన స్పెషల్‌ అమెజాన్‌ పే గిఫ్ట్‌ కార్డును కూడా ఆఫర్‌ చేస్తోంది. మైఎయిర్‌టెల్‌ యాప్‌ ద్వారా ఈ డిజిటల్‌ గిఫ్ట్‌ కార్డును పొందాల్సి ఉంటుంది.

రూ.100 లేదా ఆపై మొత్తాల ప్యాక్‌లతో..

రూ.100 లేదా ఆపై మొత్తాల ప్యాక్‌లతో..

రూ.100 లేదా ఆపై మొత్తాల ప్యాక్‌లతో రీఛార్జ్‌ చేయించుకునే ఎయిర్‌టెల్‌ ప్రీ-పెయిడ్‌ కస్టమర్లు మాత్రమే ఈ స్పెషల్‌ అమెజాన్‌ పే గిఫ్ట్‌ కార్డుకు అర్హులు.

పోస్టుపెయిడ్‌ కస్టమర్లు..

పోస్టుపెయిడ్‌ కస్టమర్లు..

ఎయిర్‌టెల్‌ పోస్టుపెయిడ్‌ కస్టమర్లు ఈ ఆఫర్‌ను, ఇన్ఫినిటీ ప్లాన్‌పై పొందాల్సి ఉంటుంది. పరిమిత పీరియడ్‌లో మాత్రమే ఈ ఆఫర్‌ వాలిడ్‌లో ఉంటుంది.

50 లక్షలకు పైగా కస్టమర్లు..

50 లక్షలకు పైగా కస్టమర్లు..

ఇప్పటికే 3 వారాల్లో 50 లక్షలకు పైగా కస్టమర్లు ఎయిర్‌టెల్‌ పే గిఫ్ట్‌ కార్డును పొందారు.

అనుకున్నట్లుగానే భారీగా తగ్గిన ఐఫోన్ల ధరలు

అనుకున్నట్లుగానే భారీగా తగ్గిన ఐఫోన్ల ధరలు

పెద్ద స్క్రీన్లతో దూసుకొచ్చిన ఆపిల్ ఐఫోన్లు

పెద్ద స్క్రీన్లతో దూసుకొచ్చిన ఆపిల్ ఐఫోన్లు

More from GizBot

Best Mobiles in India

English summary
iPhone XS, iPhone XS Max, and iPhone XR can be pre-ordered in India from Airtel online store more news at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X