Home
News

Airtel నుంచి యూజర్లకు మరో కానుక !

రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ కస్టమర్లకు మరో బంపరాఫర్ ని ప్రకటించింది.

By Hazarath

రిలయన్స్ జియోకు పోటీగా ఎయిర్‌టెల్ తన పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ కస్టమర్లకు మరో బంపరాఫర్ ని ప్రకటించింది. ఇప్పటికే జియో ఆఫర్లతో పోటీపడుతూ ఎయిర్‌టెల్ దూకుడుగా వెళుతున్న సంగతి తెలిసిందే..ఇప్పుడు అదే ఊపులో యూజర్ల కోసం వచ్చే ఏడాది జూన్ వరకు తన ఎయిర్‌టెల్ లైవ్ టీవీ సేవలను ఉచితంగా అందిస్త్నుట్లు తెలిపింది.

జాతీయ, అంతర్జాతీయ చానల్స్..

జాతీయ, అంతర్జాతీయ చానల్స్..

ఈ ఆఫర్ లో భాగంగా పలు కొత్త టీవీ చానల్స్, మీడియా కంటెంట్‌ను యాప్‌లో యాడ్ చేసింది. వీటిల్లో జాతీయ, అంతర్జాతీయ చానల్స్, టీవీ షోలు, వీడియోలు ఉన్నాయి.

యాప్ లుక్‌ను పూర్తిగా..

యాప్ లుక్‌ను పూర్తిగా..

కాగా ఎయిర్‌టెల్ తన లైవ్ టీవీ యాప్ లుక్‌ను పూర్తిగా మార్చేసింది. ఈ యాప్‌కు చెందిన కొత్త వెర్షన్‌కు అప్‌డేట్ అయితే మరిన్ని ఫీచర్లను పొందవచ్చు. దీంతోపాటు కొత్త చానల్స్, వీడియోలను వీక్షించవచ్చు.

అన్ని భాషల్లో కలిపి..

అన్ని భాషల్లో కలిపి..

మొత్తం అన్ని భాషల్లో కలిపి కొత్తగా 150 టీవీ చానల్స్‌ను ఎయిర్‌టెల్ ఈ యాప్‌లో యాడ్ చేసింది. వాటిల్లో 29 హెచ్‌డీ చానల్స్ ఉన్నాయి.

ఎయిర్‌టెల్ టీవీ యాప్‌లో..

ఎయిర్‌టెల్ టీవీ యాప్‌లో..

ఈ క్రమంలోనే మొత్తం 15 భాషలకు చెందిన కంటెంట్ ఇప్పుడు ఎయిర్‌టెల్ టీవీ యాప్‌లో కస్టమర్లకు లభిస్తున్నది.

కొత్త వెర్షన్‌లో యూజర్లు..

కొత్త వెర్షన్‌లో యూజర్లు..

కొత్త వెర్షన్‌లో యూజర్లు లైవ్ టీవీని కూడా వెనక్కు స్క్రోల్ చేసి తమకు ఇష్టమైన చానల్స్, షోలను మిస్ కాకుండా చూడవచ్చు. చానల్స్, వాటిల్లో వచ్చే కార్యక్రమాలను సెర్చ్ చేయవచ్చు.

Best Mobiles in India

English summary
Airtel TV app subscription free till June 2018, content catalogue updated Read more News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X