Home
News

రోజుకు 1జిబి డేటా, రూ. 70 రోజులు, బెస్ట్ ఏదో సెలక్ట్ చేసుకోండి..?

దేశీయ టెలికాం రంగంలో రోజురోజుకు పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి.

By Hazarath

దేశీయ టెలికాం రంగంలో రోజురోజుకు పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. టారిఫ్ వార్ రోజురోజుకు వేడెక్కిపోతోంది. ధరల యుద్దానికి అన్ని టెల్కోలు తెరలేపుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో బెస్ట్ ప్లాన్ ఏదో చెక్ చేసుకునేందుకు యూజర్లు కూడా ఎదురుచూస్తుంటారు. ప్రధానంగా Airtel Vs Jio Vs Idea Vs Vodafone మధ్యనే పోరు నడుస్తోంది. మరి వీటిల్లో ఏది తక్కువ ధరలో ప్లాన్ అందిస్తోందనే దానిపై ఓలుక్కేయండి.

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్

ప్లాన్ రూ. 448
70 రోజుల పాటు 70 జిబి డేటా
రోమింగ్ సర్వీసు ఫ్రీ
అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడి వాయిస్ కాల్స్

జియో

జియో

ప్లాన్ రూ.399
70 రోజుల పాటు 70 జిబి డేటా
రోమింగ్ సర్వీసు ఫ్రీ
అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడి వాయిస్ కాల్స్

ఐడియా

ఐడియా

ప్లాన్ రూ.449
70 రోజుల పాటు 70 జిబి డేటా
రోమింగ్ సర్వీసు ఫ్రీ
అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడి వాయిస్ కాల్స్
100 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్

వొడాపోన్

వొడాపోన్

ప్లాన్ రూ.458
70 రోజుల పాటు 70 జిబి డేటా
రోమింగ్ సర్వీసు ఫ్రీ
అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడి వాయిస్ కాల్స్

బిఎస్ఎన్ఎల్

బిఎస్ఎన్ఎల్

ప్లాన్ రూ.429
90 రోజుల పాటు 90 జిబి డేటా
రోమింగ్ సర్వీసు ఫ్రీ
అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడి వాయిస్ కాల్స్

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel Vs Jio Vs Idea Vs Vodafone: Prepaid Recharge Plans With 70GB Data More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X