రూ.300 లోపు లభించే బెస్ట్ 4జి ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే
దేశీయ టెలికాం రంగంలో రోజు రోజుకు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జియో రాకతో టారిఫ్ ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.
దేశీయ టెలికాం రంగంలో రోజు రోజుకు విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జియో రాకతో టారిఫ్ ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. జియో ఉచిత ఆఫర్లతో పాటు కష్టమర్లకు అందించిన డేటా ప్లాను మిగతా టెల్కోలను భారీ నష్టాలకు గురి చేసాయి. ఈ నేపథ్యంలో టెల్కోలు కూడా అత్యంత సరసమైన ధరల్లో డేటా ప్లాన్లను ప్రకటించక తప్పలేదు. ఇప్పుడు మార్కెట్లో రూ. 300 లోపు లభించే బెస్ట్ 4జి ప్రీపెయిడ్ ప్లాన్స్ ను మీకందిస్తున్నాం. వీటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

రూ.300లో లభించే జియో బెస్ట్ 4జి ప్రీపెయిడ్ ప్లాన్స్
రూ. 149 ప్లాన్ : రోజుకు 1.5 జిబి 4జీ డేటా తో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే
రూ.198 ప్లాన్ : రోజుకు 2 జిబి 4జీ డేటా తో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే
రూ.299 ప్లాన్ : రోజుకు 3 జిబి 4జీ డేటా తో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే

రూ.300లో లభించే ఎయిర్టెల్ బెస్ట్ 4జి ప్రీపెయిడ్ ప్లాన్స్
రూ.199 ప్లాన్ : రోజుకు 1.4జిబి 4జీ డేటాతో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే

రూ.300లో లభించే వోడాఫోన్ బెస్ట్ 4జి ప్రీపెయిడ్ ప్లాన్స్
రూ.255 ప్లాన్ : రోజుకు 2 జిబి 4జీ డేటాతో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే
రూ. 199 ప్లాన్ : రోజుకు 1.4 జిబి 4జీ డేటా తో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే


Click it and Unblock the Notifications








