ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్న బెస్ట్ డేటా, వాయిస్ ప్యాక్స్ ఇవే !

Written By:

దేశీయ టెలికాం మార్కెట్లో ఇప్పుడు డేటా టారిఫ్ వార్ మొదలైన విషయం అందరికీ తెలిసిందే. జియో రాకతో అది ఇంకా వేడెక్కింది. టాప్ దిగ్గజాలకు సవాల్ విసురుతూ జియో తీసుకొచ్చిన ప్లాన్లు Jio, Airtel, Vodafone, Idea, BSNL లాంటి దిగ్గజాలను కోట్ల నష్టాల్లోకి ముంచెత్తిన సంగతి విదితమే. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి అన్ని దిగ్గజాలు జియో కన్నా మెరుగైన ఆఫర్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టి యూజర్లను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగా మార్కెట్లో ఇప్పుడు టాప్ టెన్ బెస్ట్ డేటా వాయిస్ ప్యాక్స్ గురించి మీకందిస్తున్నాం. ఓ స్మార్ట్ లుక్కేయండి.

అదిరే ఫీచర్లు, భారీ బ్యాటరీతో Smartron t phone P, మీ కోసం బడ్జెట్ ధరలో !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

జియో

రూ. 309 ప్లాన్
రోజుకు 1జిబి డేటా
వ్యాలిడిటీ 49 రోజులు
అన్‌లిమిటెడ్ కాల్స్


జియో రూ. 399 ప్లాన్
రోజుకు 1జిబి డేటా
వ్యాలిడిటీ 70 రోజులు
అన్‌లిమిటెడ్ కాల్స్


జియో రూ. 499 ప్లాన్
రోజుకు 1జిబి డేటా
వ్యాలిడిటీ 91 రోజులు
అన్‌లిమిటెడ్ కాల్స్

ఎయిర్‌టెల్

రూ. 349 ప్లాన్
రోజుకు 2జిబి డేటా
వ్యాలిడిటీ 28 రోజులు
అన్‌లిమిటెడ్ కాల్స్
రూ. 448 ప్లాన్
రోజుకు 1 జిబి డేటా
వ్యాలిడిటీ 70 రోజులు
అన్‌లిమిటెడ్ కాల్స్

ఐడియా

రూ. 357 ప్లాన్
రోజుకు 1.5 జిబి డేటా
వ్యాలిడిటీ 28 రోజులు
అన్‌లిమిటెడ్ కాల్స్

వొడాఫోన్

రూ. 348 ప్లాన్
రోజుకు 1జిబి డేటా
వ్యాలిడిటీ 28 రోజులు
అన్‌లిమిటెడ్ కాల్స్
రూ. 458 ప్లాన్
రోజుకు 1జిబి డేటా
వ్యాలిడిటీ 70 రోజులు
అన్‌లిమిటెడ్ కాల్స్

ఎయిర్‌సెల్

రూ. 348 ప్లాన్
రోజుకు 1జిబి డేటా
వ్యాలిడిటీ 84 రోజులు
అన్‌లిమిటెడ్ కాల్స్

బిఎస్ఎన్ఎల్

రూ. 395 ప్లాన్
రోజుకు 2 జిబి 3జి డేటా
వ్యాలిడిటీ 71 రోజులు
3000 minutes of BSNL to BSNL calling and 1800 minutes of calls to other networks

రూ. 444 ప్లాన్
రోజుకు 4 జిబి 3జి డేటా
వ్యాలిడిటీ 90 రోజులు
కాల్స్ వర్తించవు

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
airtel-vs-jio-vs-vodafone-out-of-mobile-data-best-prepaid-plans-under-rs-500 in Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot