రోజుకి 2జీబీ డేటా అందించే బెస్ట్ ప్లాన్స్ పై ఓ లుక్కేయండి

టెలికాం రంగంలో రోజురోజుకు వార్ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దిగ్గజాలు తమ కస్టమర్లను కాపాడుకునేందుకే ప్రాధాన్యాత ఇస్తున్నాయి. అందులో భాగంగా తక్కువ ధరలకే డేటా ప్లాన్లను అందిస్తూ వస్తున్నాయి.

|

టెలికాం రంగంలో రోజురోజుకు వార్ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దిగ్గజాలు తమ కస్టమర్లను కాపాడుకునేందుకే ప్రాధాన్యాత ఇస్తున్నాయి. అందులో భాగంగా తక్కువ ధరలకే డేటా ప్లాన్లను అందిస్తూ వస్తున్నాయి. ఓ కంపెనీ ఆఫర్ రిలీజ్ చేయగానే మరో కంపెనీ దాని కన్నా తక్కువ ధరలో మెరుగైన ఆఫర్ ను అందించేందుకు రెడీ అవుతూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. జియో రాకతో టెలికం రంగం ఒక్కసారిగా కుదుపులకు లోనై ఇప్పుడిప్పుడే కొంచెం తేరుకుంటోంది. జియో ఆఫర్ల సునామి దెబ్బకు దిగ్గజాలన్నీ కోట్ల నష్టాలను చవిచూశాయి. ఇప్పుడు జియో కూడా ఫ్రీ నుంచి డబ్బుల్లోకి తమ ఆఫర్లను మార్చడంతో టెలికం రంగం కొంచెం ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మార్కెట్లో రోజుకి జీబీ డేటా అందించే బెస్ట్ ప్లాన్స్ ఏవో మీకు తెలుపుతున్నాము.ఓ లుక్కేయండి

IRCTCలో బుక్ చేసుకున్న టికెట్ వేరొకరికి ట్రాన్స్ఫర్ చేయడం ఎలా..?IRCTCలో బుక్ చేసుకున్న టికెట్ వేరొకరికి ట్రాన్స్ఫర్ చేయడం ఎలా..?

ఎయిర్‌టెల్

ఎయిర్‌టెల్

రూ.249 ప్లాన్

రూ.249 రీఛార్జ్‌ ద్వారా వినియోగదారులు రోజుకు 2 జీబీ (3జీ/4జీ) డేటా అందిస్తుంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 28రోజులు. అంటే మొత్తంగా 56జీబీ డేటా పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ (లోకల్‌,ఎస్టీడీ) 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.

రూ.349 ప్లాన్

రూ.349 రీఛార్జ్‌ ద్వారా వినియోగదారులు రోజుకు 3 జీబీ (3జీ/4జీ) డేటా అందిస్తుంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 28రోజులు. అంటే మొత్తంగా 84జీబీ డేటా పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ (లోకల్‌,ఎస్టీడీ) 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.

 

జియో

జియో

రూ.198

రూ.198 రీఛార్జ్‌ ద్వారా వినియోగదారులు రోజుకు 2 జీబీ డేటా అందిస్తుంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 28రోజులు. అంటే మొత్తంగా 56 జీబీ డేటా పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ (లోకల్‌,ఎస్టీడీ) 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.

రూ.299

రూ.299 రీఛార్జ్‌ ద్వారా వినియోగదారులు రోజుకు 3 జీబీ డేటా అందిస్తుంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 28రోజులు. అంటే మొత్తంగా 84 జీబీ డేటా పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ (లోకల్‌,ఎస్టీడీ) 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.

రూ.509

రూ.509 రీఛార్జ్‌ ద్వారా వినియోగదారులు రోజుకు 4 జీబీ డేటా అందిస్తుంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 28రోజులు. అంటే మొత్తంగా 112 జీబీ డేటా పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ (లోకల్‌,ఎస్టీడీ) 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.

రూ.799

రూ.799 రీఛార్జ్‌ ద్వారా వినియోగదారులు రోజుకు 5 జీబీ డేటా అందిస్తుంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 28రోజులు. అంటే మొత్తంగా 140 జీబీ డేటా పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ (లోకల్‌,ఎస్టీడీ) 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.

 

వోడాఫోన్

వోడాఫోన్

రూ.255

రూ.255 రీఛార్జ్‌ ద్వారా వినియోగదారులు రోజుకు 2 జీబీ డేటా అందిస్తుంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 28రోజులు. అంటే మొత్తంగా 56 జీబీ డేటా పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ (లోకల్‌,ఎస్టీడీ) 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.

రూ.349

రూ.349 రీఛార్జ్‌ ద్వారా వినియోగదారులు రోజుకు 3 జీబీ డేటా అందిస్తుంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 28రోజులు. అంటే మొత్తంగా 84 జీబీ డేటా పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ (లోకల్‌,ఎస్టీడీ) 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.

రూ.549

రూ.549 రీఛార్జ్‌ ద్వారా వినియోగదారులు రోజుకు 3.5 జీబీ డేటా అందిస్తుంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 28రోజులు. అంటే మొత్తంగా 98 జీబీ డేటా పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ (లోకల్‌,ఎస్టీడీ) 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.

రూ.799

రూ.799 రీఛార్జ్‌ ద్వారా వినియోగదారులు రోజుకు 4.5 జీబీ డేటా అందిస్తుంది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 28రోజులు. అంటే మొత్తంగా 126 జీబీ డేటా పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ (లోకల్‌,ఎస్టీడీ) 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.

 

Best Mobiles in India

English summary
Airtel vs Jio vs Vodafone: Top prepaid recharge plans that offer 2GB or more data per day for 28 days.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X