Home
News

మార్కెట్లో రోజుకి 3జీబీ డేటా అందించే బెస్ట్ ప్లాన్స్ పై ఓ లుక్కేయండి

టెలికాం రంగంలో రోజురోజుకు వార్ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దిగ్గజాలు తమ కస్టమర్లను కాపాడుకునేందుకే ప్రాధాన్యాత ఇస్తున్నాయి.

టెలికాం రంగంలో రోజురోజుకు వార్ పెరుగుతున్న నేపథ్యంలో అన్ని దిగ్గజాలు తమ కస్టమర్లను కాపాడుకునేందుకే ప్రాధాన్యాత ఇస్తున్నాయి. అందులో భాగంగా తక్కవు ధరలకే డేటా ప్లాన్లను అందిస్తూ వస్తున్నాయి. ఓ కంపెనీ ఆఫర్ రిలీజ్ చేయగానే మరో కంపెనీ దాని కన్నా తక్కువ ధరలో మెరుగైన ఆఫర్ ను అందించేందుకు రెడీ అవుతూ వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. జియో రాకతో టెలికం రంగం ఒక్కసారిగా కుదుపులకు లోనై ఇప్పుడిప్పుడే కొంచెం తేరుకుంటోంది. జియో ఆఫర్ల సునామి దెబ్బకు దిగ్గజాలన్నీ కోట్ల నష్టాలను చవిచూశాయి. ఇప్పుడు జియో కూడా ఫ్రీ నుంచి డబ్బుల్లోకి తమ ఆఫర్లను మార్చడంతో టెలికం రంగం కొంచెం ఊపిరి పీల్చుకున్నట్లయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మార్కెట్లో రోజుకి 3జీబీ డేటా అందిచే బెస్ట్ ప్లాన్స్ మీకు అందిస్తున్నాము.ఓ స్మార్ట్ లుక్కేయండి

జియో రూ.299 ప్లాన్

జియో రూ.299 ప్లాన్

జియో రూ.299 ప్లాన్ రీఛార్జి చేసుకునే యూజర్ కి రోజుకి 3జీబీ డాటాను అందిస్తోంది . అంతేకాకుండా అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, ఉచిత రోమింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అదనం.అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే .దీంతో పాటు జియో టీవీ,జియో మనీ వంటి యాప్స్ కూడా జియో కంపెనీ ఫ్రీ సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది.

ఎయిర్‌టెల్ రూ.349

ఎయిర్‌టెల్ రూ.349

ఎయిర్‌టెల్ రూ.349 ప్లాన్ రీఛార్జి చేసుకునే యూజర్ కి రోజుకి 3జీబీ డాటాను అందిస్తోంది . అంతేకాకుండా అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, ఉచిత రోమింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అదనం.అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే.అంతే కాకుండా ఎయిర్‌టెల్ టీవీ యాప్ కు ఫ్రీ సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది.

వోడాఫోన్ రూ.349

వోడాఫోన్ రూ.349

వోడాఫోన్ రూ.349 ప్లాన్ రీఛార్జి చేసుకునే యూజర్ కి రోజుకి 3జీబీ డాటాను అందిస్తోంది . అంతేకాకుండా అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, ఉచిత రోమింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అదనం.అయితే ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే.అంతే కాకుండా వోడాఫోన్ ప్లే యాప్ కు ఫ్రీ సబ్ స్క్రిప్షన్ అందిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel vs Reliance Jio vs Vodafone: Best prepaid plans with 3GB daily data for over 28 days.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X