రూ.200 ధరలో లభించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ పై ఓ లుక్కేయండి
టెలికాం మార్కెట్లోకి రిలయన్స్ జియో ఎంట్రీ ఇచ్చిన తరువాత దేశీయ టెలికాం రంగం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
టెలికాం మార్కెట్లోకి రిలయన్స్ జియో ఎంట్రీ ఇచ్చిన తరువాత దేశీయ టెలికాం రంగం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. జియో నుంచి అత్యంత తక్కువ ధరకే అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్లు రావడం కూడా వినియోగదారులకు పండగ వాతావరణాన్ని కల్పించింది. ఇప్పుడు దేశంలో మూడు ప్రధాన టెలికాం దిగ్గజాలు ఎయిర్‌టెల్,జియో,వోడాఫోన్ ,బీఎస్ఎన్ఎల్ లు టారిఫ్ ప్లాన్లలో పోటీలు మీద పోటీలు పడి యూజర్లను చేజారిపోనీకుండా కాపాడుకుంటున్నాయి.ఈ శీర్షికలో భాగంగా రూ.200 ధరలో లభించే బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ను మీకు అందిస్తున్నాము.ఓ లుక్కేయండి

వోడాఫోన్ రూ.169 ప్లాన్
రూ.169 రీఛార్జ్ ద్వారా వినియోగదారులు రోజుకు 1 జీబీ (3జీ/4జీ) డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28రోజులు.దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ (లోకల్,ఎస్టీడీ) 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.

వోడాఫోన్ రూ.199 ప్లాన్
రూ.199 రీఛార్జ్ ద్వారా వినియోగదారులు రోజుకు 1.5 జీబీ (3జీ/4జీ) డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28రోజులు.దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ (లోకల్,ఎస్టీడీ) 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.

ఎయిర్‌టెల్ రూ.169 ప్లాన్
రూ.169 రీఛార్జ్ ద్వారా వినియోగదారులు రోజుకు 1 జీబీ (3జీ/4జీ) డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28రోజులు.దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ (లోకల్,ఎస్టీడీ) 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.

ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్
రూ.199 రీఛార్జ్ ద్వారా వినియోగదారులు రోజుకు 1.5 జీబీ (3జీ/4జీ) డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28రోజులు.దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ (లోకల్,ఎస్టీడీ) 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.

జియో రూ.149
రూ.149 రీఛార్జ్ ద్వారా వినియోగదారులు రోజుకు 1.5 జీబీ (3జీ/4జీ) డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28రోజులు.అంటే మొత్తంగా 42జీబీ డేటా పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ (లోకల్,ఎస్టీడీ) 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.

జియో రూ.198
రూ.198 రీఛార్జ్ ద్వారా వినియోగదారులు రోజుకు 2 జీబీ (3జీ/4జీ) డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28రోజులు.అంటే మొత్తంగా 56జీబీ డేటా పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ (లోకల్,ఎస్టీడీ) 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.

బీఎస్ఎన్ఎల్ రూ.186
రూ.198 రీఛార్జ్ ద్వారా వినియోగదారులు రోజుకు 1 జీబీ (3జీ/4జీ) డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ వాలిడిటీ 28రోజులు.దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ (లోకల్,ఎస్టీడీ) 100ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.

Click it and Unblock the Notifications