Home
News

జియో రూ. 52 ప్లాన్‌కి రూ 49తో షాకిచ్చిన ఎయిర్‌టెల్

దేశంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియోకు పోటీగా టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం మరో కొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది.

By Hazarath

దేశంలో దూసుకుపోతున్న రిలయన్స్ జియోకు పోటీగా టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం మరో కొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. కేవలం రూ.49కే 1జీబీ 4జీ మొబైల్ డేటాను వినియోగదారులకు అందిస్తోంది. అయితే ఈ ప్యాక్ వ్యాలిడిటీ ఒక రోజు మాత్రమే.

airtel

దీంతో పాటు రూ.99 పేరిట మరో ప్లాన్ యూజర్లకు లభిస్తోంది. దీని వ్యాలిడిటీ 5 రోజులు. అయితే ఈ రెండు ప్లాన్‌లను వినియోగదారులు మై ఎయిర్‌టెల్ యాప్‌లో ఆఫర్స్ అనే విభాగంలో ఎంచుకుని వాటిని రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది.

ఇక జియోలో రూ.52కే 1.05 జీబీ డేటా లభిస్తుండగా, ఈ ప్లాన్ వాలిడిటీ 7 రోజులుగా ఉంది. ఈ క్రమంలోనే ఈ ప్లాన్‌కు పోటీగా ఎయిర్‌టెల్ కొత్తగా రూ.49 ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఎయిర్‌టెల్ పూర్తి ప్లాన్లపై ఓ లుక్కేయండి.

Airtel Rs. 199 ప్లాన్

Airtel Rs. 199 ప్లాన్

1 జిబి డేటా
నెల రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్
అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడి మెసేజ్‌లు ఉచితం

Airtel Rs. 349 ప్లాన్

Airtel Rs. 349 ప్లాన్

రోజుకు 2 జిబి డేటా
నెల రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్
అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడి మెసేజ్‌లు ఉచితం
వ్యాలిడిటీ 28 రోజులు

Airtel Rs.448 ప్లాన్

Airtel Rs.448 ప్లాన్

రోజుకు 1 జిబి డేటా
నెల రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్
అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడి మెసేజ్‌లు ఉచితం
వ్యాలిడిటీ 70 రోజులు

Airtel Rs.549 ప్లాన్

Airtel Rs.549 ప్లాన్

రోజుకు 3 జిబి డేటా
నెల రోజుల పాటు అన్‌లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడి కాల్స్
అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడి మెసేజ్‌లు ఉచితం
వ్యాలిడిటీ 28 రోజులు

 Airtel Rs.799 ప్లాన్

Airtel Rs.799 ప్లాన్

రోజుకు 3.5 జిబి డేటా
నెల రోజుల పాటు అన్‌లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడి కాల్స్
అన్‌లిమిటెడ్ లోకల్ ఎస్టీడి మెసేజ్‌లు ఉచితం
వ్యాలిడిటీ 28 రోజులు

More from GizBot

Best Mobiles in India

English summary
Airtel's New Rs. 49 Pack Offers 1GB Data With 1-Day Validity, Competes With Jio's Rs. 52 Pack More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X