అంతరాయమే ఉండదు!!

Posted By: Prashanth

అంతరాయమే ఉండదు!!

 

టెక్నాలజీ విషయంలో ప్రత్యర్ధి బ్రాండ్‌లకు గట్టి పోటీనిస్తూ AKG సంస్థ ఉత్తమ క్వాలిటీ హెడ్‌ఫోన్‌ను డిజైన్ చేసింది. అనవసర శబ్దాలను నియంత్రించే నాయిస్ క్యాన్సిలేషన్ వ్యవస్థను ఈ ఆడియో డివైజ్‌లో నిక్షిప్తం చేశారు. ప్రయాణ సందర్భాల్లో సౌకర్యవంతంగా వీటిని ఉపయోగించవచ్చు. రీఛార్జబుల్ బ్యాటరీలను ఈ డివైజ్‌లో అమర్చారు. యూఎస్బీ కేబుల్ ఆధారితంగా వీటిని రీఛార్జ్ చేసుకోవచ్చు.

‘AKG K495’ హెడ్‌ఫోన్ ముఖ్య ఫీచర్లు:

* సుపీరియర్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ,

* సురక్షితమైన క్లాత్ తో కప్పబడిన హెడ్ పోన్ కార్డ్,

* ఇన్ లైన్ రిమోట్,

* ఉత్తమ క్వాలిటీ మైక్రో ఫోన్,

* హెడ్ ఫోన్ లను ఫోల్డ్ చేసి సులువుగా తీసికెళ్లవచ్చు,

* రీఛార్జ్ బుల్ బ్యాటరీ వ్యవస్థ,

* ధర రూ.17,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot