వన్ మినిట్‌లో ఇంటర్నెట్‌లో జరిగే అద్భుతాలు ఏంటో తెలుసా

By Gizbot Bureau
|

ఇంటర్నెట్.. ఇప్పుడు ప్రపంచాన్ని నడిపిస్తున్న సాధనం. రోజువారీ జీవితంలో అది లేకుండా పనే జరగడం లేదు. ప్రతి చిన్నదానికి ఇంటర్నెట్ మీద ఆధారపడుతున్నారు. మరి అలాంటి ఇంటర్నెట్ ప్రపంచంలొ రోజు ఏం జరుగుతోంది.

వన్ మినిట్‌లో ఇంటర్నెట్‌లో జరిగే అద్భుతాలు ఏంటో తెలుసా

రోజుకి 24 గంటలు అయితే ఇంటర్నెట్ లో ఆ 24 గంటలు ఏం జరుగుతుంది. 24 గంటలు వదిలేద్దాం. ఒక నిమిషంలో ఇంటర్నెట్లో ఏం అద్భుతాలు జరుగుతున్నాయి. అనే విషయాల మీద పరిశోధనలు చేస్తే అనేక రకాలైన విషయాలు తెలిసాయి. ఈ విషయాలను తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే మరి. మరి నిమిషం కాల వ్యవధిలో ఇంటర్నెట్లో ఏం పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో ఓ సారి చూద్దాం.

గూగుల్ ద్వారా

గూగుల్ ద్వారా

గూగుల్ ఒక నిమిషం కాల వ్యవధిలో తన సెర్చ్ బార్ నుండి దాదాపు 38 లక్షల queriesని రిసీవ్ చేసుకుంటోంది

ఫేస్ బుక్ ద్వారా

ఫేస్ బుక్ ద్వారా

ఒక్క నిమిషం కాల వ్యవధిలో ఫేస్ బుక్ లాగిన్ అయ్యే వారి సంఖ్య లక్షకు పైగానే

 మెసేజెస్

మెసేజెస్

ఒక్క నిమిషం కాల వ్యవధిలో వెళ్లే మెసేజ్ ల సంఖ్య 1,81,00,000. వినడానికి చాలా ఆశ్చర్యం కలిగించవచ్చు. కాని ఇది నిజం.

 యూట్యూబ్

యూట్యూబ్

ఒక్క నిమిషం కాల వ్యవధిలో యూట్యూబ్ వీడియోస్ ని వీక్షించే వారి సంఖ్య 4,05,00,000గా ఉంది.

యాప్ డౌన్లోడ్స్

యాప్ డౌన్లోడ్స్

గూగుల్ ప్లే స్టోర్ నుండి కాని అలాగే ఆపిల్ ప్లే స్టోర్ నుండి కాని 13390,030 apps ఒక్క నిమిషం కాల వ్యవధిలో డౌన్లోడ్ అవుతున్నాయి.

   ఇన్‌స్టా‌గ్రామ్

ఇన్‌స్టా‌గ్రామ్

ఒక్క నిమిషం కాల వ్యవధిలో ఇన్‌స్టా‌గ్రామ్ లో షేర్ అవుతున్న ఫోస్టుల సంఖ్య 347,222

ట్విట్టర్

ట్విట్టర్

ట్విట్టర్ ద్వారా ఒక్క నిమిషం కాల వ్యవధిలో 87 వేల 500 ట్వీట్లు అవుతున్నాయి.

 మనీ

మనీ

ఒక్క నిమిషం కాల వ్యవధిలో ఆన్ లైన్ ద్వారా పెట్టే ఖర్చు 996,956 డాలర్లుగా ఉంది.

 స్నాప్ ఛాట్

స్నాప్ ఛాట్

స్నాప్ ఛాట్ ఒక్క నిమిషం కాల వ్యవధిలో క్రియేట్ చేస్తున్న స్నాప్ ల సంఖ్య ఎంతో తెలుసా .. 2,04,00,000

సోషల్ మీడియా

సోషల్ మీడియా

వాట్సప్, ఫేస్ బుక్ ల ద్వారా ఒక్క నిమిషం కాల వ్యవధిలో41,06,00,000 million messages సెండ్ చేస్తున్నారు.

ఈమెయిల్స్

ఈమెయిల్స్

ఒక్క నిమిషం కాల వ్యవధిలో సెండ్ అయ్యే ఈమెయిల్స్ సంఖ్య 18,80,00,000

 టిండర్

టిండర్

డేటింగ్ వెబ్ టిండర్ ద్వారా ఒక్క నిమిషం కాల వ్యవధిలో అయ్యే swipes సంఖ్య 14,00,000

Best Mobiles in India

English summary
All that happens on internet in 1 minute in 2019

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X