Just In
- 41 min ago
మీ కంప్యూటర్ లలో ఈ బ్రౌజర్ వాడుతున్నారా? జాగ్రత్త ...గవర్నమెంట్ వార్నింగ్ ఇచ్చింది!
- 3 hrs ago
OnePlus నుంచి కొత్త టాబ్లెట్, లాంచ్ తేదీ, స్పెసిఫికేషన్ల వివరాలు!
- 1 day ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
Don't Miss
- News
Tarakaratna: లోకేష్ పాదయాత్రలో అపశృతి.. తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్న.. బెంగళూరుకు తరలింపు..!
- Movies
తారక రత్నకు కార్డియాక్ అరెస్ట్.. కొనసాగుతున్న అత్యవసర చికిత్స..
- Automobiles
బెంగళూరులో కనిపించిన కొత్త వెహికల్: ఇలాంటి వెహికల్ మీకెప్పుడైనా కనిపించిందా..
- Finance
Ticket Refund: విమాన ప్రయాణికులకు ఊరట.. DGCA తాజా నియమాల ప్రకారం..
- Sports
Team India : నువ్వు చెప్పింది ఎందుకు చేయాలి?.. కోచ్‌ను సూటిగా అడిగేసిన టీమిండియా ప్లేయర్!
- Lifestyle
పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే వీటిని క్షుణ్ణంగా పరిశీలించండి, లేకపోతే సమస్యలే!
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
పాత మొబైల్ ఫోన్‌ల కలెక్షన్!
ప్రపంచంలోని ప్రతి నలుగురిలో ముగ్గరికి మొబైల్ ఫోన్ అందుబాటులో ఉందని ప్రపంచ బ్యాంక్ నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుత మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య 600కోట్టకు పైగా ఉంది. 2000 సంవత్సరంలో ఈ సంఖ్య 100కోట్లు మాత్రమే. మారిన పరిస్థితుల నేపధ్యంలో మొబైల్ యూజర్ల సంఖ్య ఆరు రెట్టు పెరిగింది.
అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే మొబైల్ వినియోగదారుల సంఖ్య విచ్చలవిడిగా పెరుగుతోందని ఈ నివేదిక స్పష్టం చేసింది. మొత్తం మొబైల్ వినియోగదారుల్లో 77శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారు. ఒక్కో వ్యక్తి రెండు మూడు సబ్‌స్కిప్షన్లు తీసుకోవడం మామూలైపోవటంతో మొబైల్ సబ్‌స్క్రిప్షన్ల సంఖ్య త్వరలోనే ప్రపంచ జనాభాను మించిపోతుందన్న సంకేతాలను ఈ నివేదిక సూచిస్తుంది.
వాస్తవాలు అలా ఉంచితే, అంతర్జాతీయంగా మొబైల్ ఫోన్‌ల వినియోగం రోజు రోజుకు పెరుగుతోంది. ఆధునిక మొబైల్ ఫోన్ మోడళ్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అలనాటి మొబైల్ ఫోన్‌లకు మీకు పరిచయం చేస్తున్నాం....

సోనీ ఎరిక్సన్ కె300
సోనీ ఎరిక్సన్ కె300:
1.6 అంగుళాల డిస్‌ప్లే స్కీన్,
12ఎంబి ఇంటర్నల్ మెమరీ,
వీజీఏ కెమెరా (రిసల్యూషన్640x 480పిక్సల్స్),
670ఎమ్ఏహెచ్ లియోన్ స్టాండర్డ్ బ్యాటరీ.

నోకియా 3310
నోకియా 3310:
మోనోక్రోమ్ గ్రాఫిక్5 లైన్స్ సైజ్,
6 రింగింగ్ టోన్ లెవల్స్ - 10 వాల్యుమ్ లెవల్స్,
చుట్టుకొలత 113 x 48 x 22మిల్లీ మీటర్లు,
ఎన్ఐఎమ్‌హెచ్ 900 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరువు 133 గ్రాములు.

సోనీ ఎరిక్సన్ డబ్ల్యూ600ఐ:
సోనీ ఎరిక్సన్ డబ్ల్యూ600ఐ:
1.8 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
1.3 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
రిసల్యూషన్1280x 1024పిక్సల్స్,
256ఎంబి ర్యామ్,
స్టాండర్డ్ బ్యాటరీ.

మోటరోలా స్టార్ టాక్:
మోటరోలా స్టార్ టాక్:
మోనోక్రోమ్ గ్రాఫిక్ 4 x 15 చార్స్,
మినీ-స్లిమ్ స్లాట్,
స్టాండర్డ్ 500ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

నోకియా ఎన్-గేజ్
నోకియా ఎన్-గేజ్:
2.1 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
సింబియాన్ వీ6.1 ఆపరేటింగ్ సిస్టం,
సిరీస్ 60 వీ1.0 యూజర్ ఇంటర్ ఫేస్,
104మెగాహెట్జ్ ఆర్మ్ 920టీ ప్రాసెసర్,
3.4ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
లియోన్ 850ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

బ్లాక్‌బెర్రీ పియర్ల్ 8100
బ్లాక్‌బెర్రీ పియర్ల్ 8100:
2.2 అంగుళాల స్ర్కీన్,
1.3 మెగా పిక్సల్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్),
రిసల్యూషన్ 1280 x 1024పిక్సల్స్,
బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టం,
64ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
లయోన్ 900ఎమ్ఏహెచ్ స్టాండర్డ్ బ్యాటరీ.

నోకియా ఈ90 కమ్యూనికేటర్
నోకియా ఈ90 కమ్యూనికేటర్:
4 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్,
సింబియాన్ వీ9.2 ఆపరేటింగ్ సిస్టం,
330మెగాహెట్జ్ సీపీయూ,
3.15 మెగా పిక్సల్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్),
రిసల్యూషన్2048 x 1536పిక్సల్స్,
లియోన్ 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

హెచ్‌టీసీ టచ్
హెచ్‌టీసీ టచ్:
2.8 అంగుళాల టీఎఫ్టీ స్ర్కీన్ డిస్‌ప్లే,
విండోస్ మొబైల్ పాకెట్ పీసీ,
200మెగాహెట్జ్,
2.0 మెగా పిక్సల్ కెమెరాలు,
లియోన్ 1100ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

మోటరోలా రాజర్ వీ3
మోటరోలా రాజర్ వీ3:
ఎల్‌సీడీ స్ర్కీన్,
సైజ్: 176 x 220పిక్సల్స్,
సింబియాన్/వెరిజాన్ ప్రొప్రైటరీ ఆపరేటింగ్ సిస్టం,
30ఎంబి బుల్ట్-ఇన్ ఫ్లాష్ మెమెరీ,
లియోన్ 740ఎమ్ఏహఎచ్ బ్యాటరీ.

నోకియా 6600
నోకియా 6600:
2.1 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే స్ర్కీన్,
సింబియన్ వీ7.0 ఆపరేటింగ్ సిస్టం,
సిరీస్ 60 వీ2.0 యూజర్ ఇంటర్‌ఫేస్,
6ఎంబి ఇంటర్నల్ మెమెరీ,
32ఎంబి ఎక్ప్‌ప్యాండబుల్ మెమెరీ,
స్టాండర్డ్ లియోన్ 850ఎమ్ఏహెచ్ (బీఎల్-5సీ) బ్యాటరీ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470