అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

|

వావ్ అనిపించే అద్భుతమైన ఇంటీరియర్ డిజైనింగ్ తో సియాటిల్ నగరంలోని ఆమెజాన్ ఆఫీస్ ప్రాంగణం ఆకట్టుకుంటోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సియాటిల నగరంలోని ఆమెజాన్ అతిపెద్ద ఆఫీస్ ప్రాంగణాన్ని ఫోటో స్లైడ్ షో రూపంలో మీకు పరిచయం చేస్తున్నాం.......

 

అమెజాన్... ప్రపంచపు అతిపెద్ద ఆన్‌లైన్ రిటైలర్. ఇక్కడ దొరకని వస్తువంటూ ఉండదు. ఆన్‌లైన్ మార్కెటింగ్‌లో అగ్రగామిగా నిలిచిన ఈ రిటైలర్‌కు ప్రపంచవ్యాప్తంగా 80 జెయింట్ గిడ్గంగులు ఉన్నాయి. రవాణాకు అనువుగా వీటిని ఓడరేవులకు సమీపంలో నెలకొల్పారు. వీటిలో ఒక్కో గిడ్డంగి 1.2మిలియన్ చదరపు అడుగుల పరిమాణాన్ని కలిగి ఉంటుంది. ఈ గిడ్డంగుల్లో ప్రపంచవ్యాప్తంగా 65,000 ఉద్యోగులు ఉన్నట్లు అంచనా. ఇక్కడ పనివాతవారణం పూర్తిగా బార్ కోడింగ్ పై ఆధారపడి ఉంటుంది. వేలాది వస్తువలను విభాగాల వారికి విభజించే క్రమంలో ఈ కోడింగ్ విధానాన్ని ఇక్కడ అమలు చేస్తున్నాయి. కొత్త వారికి ఈ గిడ్డంగులు గందరగోళాన్ని కలిగిస్తాయి.

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)
 

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

అమెజాన్ ఆఫీస్ ( అద్భుతాల విందు)

ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ అమెజాన్ డాట్ ఇన్‌ భారత్‌లో తన విక్రయాలను మరింత పెంచుకునేందుకు తాజాగా మూడు కొత్త విభాగాలను జత చేసింది. ఈ కొత్త విభాగాల చేరికతో ఈ ఆన్‌లైన్ రిటైలర్ వద్ద మొబైల్ ఫోన్‌లు, కెమెరాలతో పాట పోర్టబుల్ మీడియా ప్లేయర్లు లభ్యం కానున్నాయి. ఈ తాజా ప్రకటనతో అమెజాన్ డాట్ ఇన్ ఇండియాలో 8 విభాగాలకు సంబంధించి ఉత్పత్తులను ఆఫర్ చేస్తున్నట్లయ్యింది. వాటి వివరాలు....... బుక్స్, సినమాలు, టీవీ షోలు, కిండిల్ ఫైర్ ఈబుక్ రీడర్స్, కిండిల్ ఫైర్ హైడెఫినిషన్ శ్రేణి ట్యాబ్లెట్స్ (త్వరలో), మొబైల్ ఫోన్స్, కెమెరాలు, పోర్టబుల్ మీడీయా ప్లేయర్స్.

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X