యాపిల్ కంపెనీ గురించి 20 ఆసక్తికర నిజాలు!

|

మొబైల్ ఫోన్‌ల విభాగంలో విప్లవాత్మక మార్పులకు కారణమైన ‘యాపిల్ ఐఫోన్' సరికొత్త స్మార్ట్ మొబైలింగ్ అనుభూతులను యూజర్లకు చేరువచేసింది. ఒకే సమయంలో కంప్యూటింగ్ ఇంకా మొబైలింగ్ కార్యకలాపాలకు యాపిల్ అనుమతిస్తుంది. యాపిల్ ఐఫోన్‌లలో ప్రస్తుత వర్షన్‌గా ఐఫోన్5 ఉంది. ప్రపంచానికి యాపిల్ కంప్యూటింగ్ ఉత్పత్తులను పరిచయం చేసిన స్టీవ్ జాబ్స్‌కు ప్రతి ఒక్కరూ థ్యాంక్స్ చెప్పుకోకతప్పదు. యాపిల్ మొట్టమొదటి ఐఫోన్‌ను జనవరి 2007 శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన మ్యాక్ వరల్డ్ కాన్ఫిరెన్స్‌లో ఆవిష్కరించటం జరిగింది. యాపిల్ ఐఫొన్ స్మార్ట్ మొబైలింగ్ ఇంకా పోర్టబల్ కంప్యూటింగ్‌కు ఉపయోగపడటంతో అనేకమంది ప్రశంసలను అందుకుంది. యాపిల్ దివంగత సీఈఓ అయిన స్టీవ్ జాబ్స్ యాపిల్ ఐఫోన్‌ను ‘రివల్యూషనరీ ఇంకా మ్యాజికల్' ఉత్పత్తి‌గా అభివర్ణించారు.

యాపిల్ కంపెనీ గురించి 20 ఆసక్తికర నిజాలు!

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ కంపెనీని ప్రారంభించిన రోజు ఏప్రిల్ 1, 1976

 

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ తన మొదటి కంప్యూటర్ యాపిల్1ని విడుదల చేసిన రోజు జూలై 1976,

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ మొదటి ఐపోడ్ విడుదలైన రోజు నవంబర్ 10, 2001,

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ మొదటి ఐఫోన్ విడుదలైన రోజు జూన్ 29, 2007,

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ మొదటి ఐప్యాడ్ విడుదలైన రోజు ఏప్రిల్ 3, 2010

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

సెప్టంబర్ 2013 నాటికి అమ్ముడైన యాపిల్ ఐఓఎస్ డివైజుల సంఖ్య 700 మిలియన్లు,

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

2013 మొదటి త్రైమాసికం ముగింపు నాటికి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన యాపిల్ ఐఫోన్‌ల సంఖ్య 37.4 మిలియన్లు.

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

2013 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన యాపిల్ ఐప్యాడ్‌ల సంఖ్య 19.4 మిలియన్లు.

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

2013 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన యాపిల్ మ్యాక్ పీసీల సంఖ్య 3.9 మిలియన్లు.

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

2013 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన యాపిల్ ఐపోడ్‌ల సంఖ్య 5.6 మిలియన్లు.

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

 

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

అమెరికా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యాపిల్ వాటా 39 శాతం.

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ ఐట్యూన్స్ ఫీచర్‌ను చురుకుగా వినియోగించుకుంటున్న యూజర్ల సంఖ్య 500 మిలియన్లు.

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ ఐక్లౌడ్ ఫీచర్ను వినియోగించుకుంటున్న యూజర్ల సంఖ్య 300 మిలియన్లు.

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ అప్లికేషన్ స్టోర్‌లో ఉన్న అప్లికేషన్‌ల సంఖ్య 9 లక్షలు.

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

యాపిల్ అప్లికేషన్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న అప్లికేషన్‌ల సంఖ్య 50 బిలియన్లు.

- ప్రపంచవ్యాప్తంగా ఒక్క సెకను కాలంలో డౌన్‌లోడ్ కాబడుతున్న యాపిల్ అప్లికేషన్ల సంఖ్య 800,

- ప్రపంచవ్యాప్తంగా నెల రోజుల కాలంలో డౌన్లోడ్ కాబడుతున్న యాపిల్ అప్లికేషన్‌ల సంఖ్య 2 బిలియన్లు,

- యాపిల్ అప్లికేషన్ డెవలపర్లకు యాపిల్ చెల్లించిన మొత్తం $10బిలియన్లు.

 

 

భారత్ మార్కెట్లో గడిచిన ఏప్రిల్-జూన్ క్వార్టర్ కు సంబంధించి ఐఫోన్ అమ్మకాలు 400 శాతం మేర వృద్ధి సాధించినట్లు యాపిల్ సీఈఓ టిమ్ త్రైమాసిక అమ్మకపు ఫలితాల వెల్లడిలో భాగంగా తెలిపారు. ఇండియా సహా ఫిలిప్పిన్స్, టర్కీ, పోలాండ్ వంటి దేశాల్లో యాపిల్ అమ్మకాలు వృద్ధి చెందినట్లు కుక్ ఈసందర్భంగా వెల్లడించారు. ఇండియా వంటి ప్రధాన మార్కెట్లలో యాపిల్ తమ ఉత్పత్తుల కొనుగోళ్ల పై బుయ్ బ్యాక్ స్కీమ్‌లతో పాటు ఈఎమ్ఐ సౌకర్యాలను కల్పించటం ద్వారాఐఫోన్5 ఇంకా ఐఫోన్4 అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు ఆయన వెల్లడించారు. అధిక ముగింపు స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలకు సంబంధించి బుయ్ బ్యాక్ స్కీమ్‌లను ప్రవేశపెట్టిన ఘనత తొలిగా యాపిల్‌కు దక్కుతుంది. ఈ విధానాన్ని ఇప్పుడు సామ్‌సంగ్, బ్లాక్‌బెర్రీ, సోనీ వంటి కంపెనీలు అనుసరిస్తున్నాయి.

2012 అక్టోబర్ - డిసెంబర్ త్రైమాసికంలో 230,000 ఐఫోన్‌లను విక్రయించగలగిన యాపిల్ జనవరి - మార్చి త్రైమాసికంలో కేవలం 120,000 ఐఫోన్‌లను మాత్రమే అమ్మగలిగిందని సదరు నివేదికు పేర్కొన్నాయి. అయితే, కొత్త విధానాలకు శ్రీకారం చుట్టిన యాపిల్ ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో అమ్మకాల పరంగా భారీగా పంజుకుంది. గడిచిన త్రైమాసికంలో యాపిల్ మొత్తంగా 31.2 మిలియన్ల ఐఫోన్‌లను విక్రయించినట్లు తెలుస్తోంది.

యాపిల్ గురించి 20 ఆసక్తికర నిజాలు!

- యాపిల్ కంపెనీని ప్రారంభించిన రోజు ఏప్రిల్ 1, 1976

- యాపిల్ తన మొదటి కంప్యూటర్ యాపిల్1ని విడుదల చేసిన రోజు జూలై 1976,

- యాపిల్ మొదటి ఐపోడ్ విడుదలైన రోజు నవంబర్ 10, 2001,

- యాపిల్ మొదటి ఐఫోన్ విడుదలైన రోజు జూన్ 29, 2007,

- యాపిల్ మొదటి ఐప్యాడ్ విడుదలైన రోజు ఏప్రిల్ 3, 2010

- సెప్టంబర్ 2013 నాటికి అమ్ముడైన యాపిల్ ఐఓఎస్ డివైజుల సంఖ్య 700 మిలియన్లు,

- 2013 మొదటి త్రైమాసికం ముగింపు నాటికి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన యాపిల్ ఐఫోన్‌ల సంఖ్య 37.4 మిలియన్లు.

- 2013 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన యాపిల్ ఐప్యాడ్‌ల సంఖ్య 19.4 మిలియన్లు.

- 2013 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన యాపిల్ ఐప్యాడ్‌ల సంఖ్య 19.4 మిలియన్లు.

- 2013 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన యాపిల్ మ్యాక్ పీసీల సంఖ్య 3.9 మిలియన్లు.

- 2013 మొదటి త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా అమ్ముడైన యాపిల్ ఐపోడ్‌ల సంఖ్య 5.6 మిలియన్లు.

- అమెరికా స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో యాపిల్ వాటా 39 శాతం.

- యాపిల్ ఐట్యూన్స్ ఫీచర్‌ను చురుకుగా వినియోగించుకుంటున్న యూజర్ల సంఖ్య 500 మిలియన్లు.

- యాపిల్ ఐక్లౌడ్ ఫీచర్ను వినియోగించుకుంటున్న యూజర్ల సంఖ్య 300 మిలియన్లు.

- యాపిల్ అప్లికేషన్ స్టోర్‌లో ఉన్న అప్లికేషన్‌ల సంఖ్య 9 లక్షలు.

- యాపిల్ అప్లికేషన్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న అప్లికేషన్‌ల సంఖ్య 50 బిలియన్లు.

- ప్రపంచవ్యాప్తంగా ఒక్క సెకను కాలంలో డౌన్‌లోడ్ కాబడుతున్న యాపిల్ అప్లికేషన్ల సంఖ్య 800,

- ప్రపంచవ్యాప్తంగా నెల రోజుల కాలంలో డౌన్లోడ్ కాబడుతున్న యాపిల్ అప్లికేషన్‌ల సంఖ్య 2 బిలియన్లు,

- యాపిల్ అప్లికేషన్ డెవలపర్లకు యాపిల్ చెల్లించిన మొత్తం $10బిలియన్లు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X